2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు 2015 వేదికగా నిలిచింది. యాపిల్, సోనీ, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ బ్రాండ్‌లు మొదులుకుని జియోనీ, హువావీ వంటి చైనా బ్రాండ్‌ల వరకు టాప్-ఎండ్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసాయి. 2015 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త వెలుగులు నింపిన 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

2015లో దుమ్మురేపిన 10 యూట్యూబ్ వీడియోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 6s

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్
ధర రూ.49,740
డీల్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,
యాపిల్ ఏ9 చిప్,
ఫోర్స్ టచ్ టెక్నాలజీ,
12 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
టచ్ ఐడీ
ఎల్టీఈ సపోర్ట్,
1715 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

యాపిల్ ఐఫోన్ 6

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 6

ఫోన్ బెస్ట్ ధర రూ.39,890
డీల్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

4.7 అంగుళాల టచ్ స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4జీ కనెక్టువిటీ,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
లై-పో 1810 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ

 

Sony Xperia Z5

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5
బెస్ట్ ధర రూ.55,000
డీల్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌పీరియా జెడ్5 కీలక స్పెసిఫికేషన్స్... 5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), 64 బిట్ ఆక్టా‌ కోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 810 సాక్, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy Note 5

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
ఫోన్ బెస్ట్ ధర రూ.47,900
డీల్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440×2560పిక్సల్స్, 515 పీపీఐ),
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
64 బిట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7429 సాక్,
16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ర్యామ్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ.

 

Gionee Elife E8

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ ఇలైఫ్ ఇ8
ఫోన్ బెస్ట్ ధర రూ.34,999
డీల్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్ విత్ పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128ీజబి వరకు విస్తరించుకునే అవకాశం,
23.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్.

 

Samsung Galaxy S6 Edge Plus

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్
బెస్ట్ ధర రూ.53,895
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్, 518 పీపీఐ),
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ఎక్సినోస్ 7420 ప్రాసెసర్,
4జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ, 3జీ.

 

Google Nexus 6P

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

Google Nexus 6P

ఫోన్ బెస్ట్ ధర రూ.42,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 518 పీపీఐ,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 వీ2.1 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్ మల్లో),
12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
ఐఆర్ లేజర్ ఆటో ఫోకస్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3జీబి ర్యామ్,
డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు,
3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Apple iPhone 6s Plus

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

 యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్

5.5 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),3డీ ఫోర్స్ టచ్ ఫీచర్, ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, సరికొత్త ఏ9 ప్రాసెసింగ్ చిప్‌సెట్, 12 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి).

 

Sony Xperia Z5 Premium

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

 సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్

5.5 అంగుళాల 4కే డిస్‌ప్లే (రిసల్యూషన్ 2160x 3840పిక్సల్స్, 806పీపీఐ), ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy S6 edge

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
బెస్ట్ ధర రూ.44,900
డీల్ గురించి చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5.1 అంగుళాల ఎస్ అమోల్డ్ డిస్ ప్లే (1440 పిక్సల్),
ఎక్సినోస్ 7420 2.1/1.5GHz A57/A53 చిప్ సెట్,
ఆండ్రాయిడ్ వీ50 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 43జీ)
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (32జీబి, 64జీబి128జీబి),
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Samsung Galaxy S6

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

5.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఎక్సినోన్ 7420 ఆక్టా‌కోర్ 64 బిట్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, మాలీ టీ760 ఎంపీ8 ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Microsoft Lumia 950 XL

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్

ప్రత్యేకతలు 5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ గ్లాన్స్ స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఐదవ జనరేషన్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Microsoft Lumia 950

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 950

5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ గ్లాన్స్ స్ర్కీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్సా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఐదవ జనరేషన్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్, (30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ చేసుకునే విధంగా క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్), హై-ఫై ఆడియో రికార్డింగ్.

 

Google Nexus 6P Special Edition

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నెక్సుస్ 6పీ స్పెషల్ ఎడిషన్
ఫోన్ బెస్ట్ ధర రూ.43,999
డీల్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్ ప్లే (518 పీపీఐ),
ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 810 వీ2.1 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
ఐఆర్ లేజర్ ఆటో ఫోకస్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్,
3జీబి ర్యామ్,
3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Sony Xperia Z3 plus

2015లో విడుదలైన 15 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్
ఫోన్ బెస్ట్ ధర రూ.36,400

డీల్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

5.2 అంగుళాల ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 920 x 1080పిక్సల్స్), ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్‌ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సౌకర్యంతో), 5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-పై, బ్లూటూత్, గ్లోనాస్, ఎన్ఎఫ్ సీ, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో), 2930 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best of 2015: Top 15 FLAGSHIP Smartphones of 2015. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot