24 ఎంపీ కెమెరాతో వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, మీ కోసమే ఈ లిస్ట్

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో అది ఇమిడిపోయింది. అదిరే ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్లు ఏమి ఉన్నాయోనని వెతికీ మరి కొంటుంటారు. ప్రకృతి ప్రేమికులు అయితే ముందుగా చూసేది అత్యధిక రిజల్యూషన్ ఉండి ఆకర్షణీయమైన ఫోటోలను తీయగలిగే స్మార్ట్‌ఫోన్లనే ఎంచుకుంటారు. సెల్ఫీ అభిమానుల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. మంచి సెల్ఫీ కెమెరా ఫోన్ ఉంటే చాలనుకుంటారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించే వారు కూడా మంచి కెమెరా ఫోన్ల వైపు చూపును మరల్చుతుంటారు. ఈనే పధ్యంలో ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 24 ఎంపీ కెమెరాలు ఏమి ఉన్నాయంటూ అందరూ తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారి కోసం Gizbot Telugu కొన్ని స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తోంది. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

మరో రెండు కొత్త ఫీచర్లతో వాట్సప్‌ , అప్‌డేట్ చేసుకోవడం ఎలా ?మరో రెండు కొత్త ఫీచర్లతో వాట్సప్‌ , అప్‌డేట్ చేసుకోవడం ఎలా ?

Huawei P20, P20 Pro

Huawei P20, P20 Pro

ఈ నెల 24న ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 52,900, రూ.72,300గా ఉండే అవకాశం ఉంది.
హువావే పీ20 ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
హువావే పీ20 ప్రొ ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ OLED డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, octa-core Huawei HiSilicon Kirin 970 SoC, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40 ఎంపీ, మరొకటి 20 ఎంపీ, మూడోది 8 ఎంపీ సెన్సార్ల కెమెరాలు, 24.8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, Wi-Fi, Bluetooth, GPS/ A-GPS, NFC, and USB Type-C, 4000mAh battery,7.8mm of thickness, fast charging technology, 30 నిమిషాల్లో 58 శాతం బ్యాటరీ ఛార్జ్.

నూబియా జ‌డ్‌18 మినీ
 

నూబియా జ‌డ్‌18 మినీ

ఈ నెలలో విడుదలయ్యే అవకాశం. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుద‌ల కానున్న ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.18,650, రూ.21,760, రూ.22,800 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.
నూబియా జ‌డ్‌18 మినీ ఫీచ‌ర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 24, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3450 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

హానర్‌ 10

హానర్‌ 10

హువాయి సబ్‌ బ్రాండు హానర్‌ తన హానర్‌ 10ను చైనాలో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర 2,600 సీఎన్‌వై( సుమారు రూ.27,300), టాప్‌ వేరియంట్‌ ధర 2,800 సీఎన్‌వై(రూ.29,400)గా కంపెనీ పేర్కొంది. త్వరలో ఇండియా మార్కెట్లోకి రానుంది.
హానర్‌ 10 స్పెషిఫికేషన్లు
5.84 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
ఇన్‌-హౌజ్‌ కిరిన్‌ 970 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు
వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌, 24 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ సెన్సార్లు
ముందు వైపు 24 మెగాపిక్సెల్‌ కెమెరా
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్లు

Vivo Y79

Vivo Y79

దీని ధరను కంపెనీ రూ.24,500గా ఇండియాలో నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది.
వివో వై79 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

vivo-v7plus

vivo-v7plus

దీని అసలు ధర రూ. 21,900
వివో వీ7 ప్లస్ ఫీచర్లు.
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో వీ9

వివో వీ9

దీని ధర రూ. 22,599
ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ సెల్ఫీ కెమెరాను ఫ్లాష్‌తో ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు.
వివో వీ9 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3250 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Upcoming All 24 MP & Above Camera Mobile Phones Price In India More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X