రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2013వేదికగా నిలిచింది. సామ్‌సంగ్, నోకియా, యాపిల్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు ఈ ఏడాదికి గాను అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసేసాయి. నేటితరం యువత శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వారి కోసం రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నెక్సూస్ 4:

సింగిల్ సిమ్,
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.21,869.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

నెక్సూస్ 4:

సింగిల్ సిమ్,
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.21,869.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

హవాయి ఆసెండ్ పీ6:

సింగిల్ సిమ్,
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్)
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, జీపీఎస్, గ్లోనాస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 25,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

హవాయి ఆసెండ్ మేట్:

సింగిల్ సిమ్,
6.1 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.22,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ ధర రూ.22,400.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేసేందుకు క్లిక్ చేయండి.  

 

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోని ఇలైఫ్ ఇ6:

సింగిల్ సిమ్,
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.21,275.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X