4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

Written By:

కమ్యూనికేషన్ అవసరాలతో పాటు మల్టీ టాస్కింగ్ అవసరాలు కూడా పెరగటంతో ఎక్కువ ర్యామ్ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ల కోసం యువత ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో 4జీబి ర్యామ్ ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతూ వస్తోంది. ఫోన్‌లో ర్యామ్ సామర్థ్యం పెరిగే కొద్ది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ సామర్థ్యం మరింత పెరుగుతుంది. 4జీబి ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

బెస్ట్ ధర 24,999

ఫోన్ ముఖ్య ఫీచర్లు

మెటల్ ఇంకా ప్లాస్టిక్ కలయకతో ప్రీమియమ్ క్వాలిటీ డిజైనింగ్, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్‌తో), ఆండ్రాయిడ్ లాలీపాప్ విత్ ఆక్సిజన్ ఓఎస్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, ర్యామ్ 4జీబి/3జీబి, ఇంటర్నల్ మెమరీ 16జీబి/64జీబి, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, డ్యుయల్ 4జీ సిమ్, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

బెస్ట్ ధర రూ. 19,999

4జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న అసుస్ జెన్‌ఫోన్ 2 (ZE551ML) వేరియంట్ 64 బిట్ 2.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి వేరియంట్ 64 బిట్ 1.8గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3560 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ రెండు వేరియంట్‌లలో లభ్యమయ్యే ఫోన్‌లు 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.

 

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

బెస్ట్ ధర రూ.50,865

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, 515 పీపీఐ) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 64 బిట్ ఆక్టా‌కోర్ ఎక్సినోస్ 7420సాక్ (కార్టెక్స్ - ఏ57 + కార్టెక్స్ ఏ53), 4జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నట్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్‌రేట్ మానిటర్, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ క్యాటగిరి 6, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0).

 

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

బెస్ట్ ధర రూ.53,799

గెలాక్సీ ఎస్6 అలానే ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లు 5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 2కే (1440x2560పిక్సల్) రిసల్యూషన్, 576 పీపీఐ, డిస్‌ప్లే ప్యానల్స్‌ను మరింత పొదునుగా తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌ల డిస్‌ప్లేలు రిచ్ కలర్స్ ఇంకా అత్యుత్తమ కాంట్రాస్ట్‌ను అందిస్తాయి. గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లో ఫోన్ రెండు వైపులా కర్వుడ్ స్ర్కీన్‌లను చూడొచ్చు. గ్లాస్ బాడీ ఇంకా మెటల్ ఫ్రేమ్ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన టచ్ విజ్ యూజర్ ఇంటర్ ఫేస్‌లను పొందుపరిచారు. ప్రాసెసర్ విషయానికొస్తే గెలాక్సీ ఎస్6 అలానే ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లు 2.1గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7 ప్రాసెసర్ పై రన్ అవుతాయి. ఈ 64-బిట్ ఆర్కిటెక్షర్‌ను వేగవంతమైన మొబల్ ప్రాసెసర్‌గా సామ్‌సంగ్ అభివర్ణిస్తోంది. 4జీబి ర్యామ్.

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

బెస్ట్ ధర రూ.48,900

ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న ఈ ఫోన్‌లు 32జీబి అలానే 64జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్‌లకు సంబంధించిన మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. 4జీబి ర్యామ్, డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

బెస్ట్ ధర రూ.56,900

5.5 అంగుళాల ఎడ్జ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న ఈ ఫోన్‌లు 32జీబి అలానే 64జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్‌లకు సంబంధించిన మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ కల్పిస్తోంది. 4జీబి ర్యామ్, డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్

 

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.52,000 వరకు ఉండొచ్చు.

ఎల్‌జీ జీ 5 పేరుతో లాంచ్ చేసిన ఈ మొబైల్‌ను మెటల్ బాడీతో డిజైన్ చేశారు. 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. ఈ ఫోన్ కింది భాగాన్ని కొత్త హార్డ్‌వేర్‌తో స్వాప్ చేసుకునేందుకు వీలుంటుంది. 5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ కలిగిన ఈ ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ ను ప్రవేశపెట్టారు. 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ వంటి ఫీచర్లను జోడించారు.

 

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.25,000 వరకు ఉండొచ్చు.

5.15 అంగుళాల పూర్తి హడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ర్యామ్ విషయానికొస్తే ఈ ఫోన్ 3జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలానే ఇంటర్నల్ మెమరీ విషయానికొస్తే 32 జీబి ఇంకా 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను పొందవచ్చు.

 

 

4జీబి ర్యామ్ ఫోన్స్ (లేటెస్ట్ ఫీచర్లతో)

5.7అంగుళాల క్వూహైడెఫినిషన్ ఐపీఎస్ క్వాంటమ్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560 x 1440 పిక్సల్స్/513 పీపీఐ),సెకండరీ డిస్‌ప్లే 2.1 అంగుళాల ఐపీఎస్ క్వాంటమ్ సెకండరీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 160 x 1040పిక్సల్స్/513 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,4జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్,64జీబి ఇంటర్నల్ మెమరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best 4 GB RAM Phones with Future Proofing. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot