రూ. 3 వేల లోపు బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్స్

Written By:

మీరు స్మార్ట్‌ఫోన్ ప్రియులా..అత్యంత తక్కువ బడ్జెట్లో 4జీ ఫీచర్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..అయితే మీకోసమే కొన్ని ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. రూ. 3 వేల కన్నా తక్కువ ధరలో ఇతర ఫోన్లకు ధీటుగా ఫీచర్లు ఉన్న ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం..

మరో సంచలనం, జియో ఫోన్ కన్నా తక్కువే ధరకే BSNL ఫీచర్ ఫోన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్వైప్ నియో పవర్

దీని ధర రూ. 2999 మాత్రమే.
ఫీచర్లు
4 ఇంచ్ డిస్‌ప్లే, 850 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్,
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,
డ్యుయల్ సిమ్,
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 4.0,
2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇవోమి ఐవి

దీని ధర రూ. 2779
ఫీచర్లు
4 ఇంచ్ డిస్‌ప్లే, 850 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్,128జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,
డ్యుయల్ సిమ్,
2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
4జీ వీవోఎల్‌టీఈ,
1800 ఎంఏహెచ్ బ్యాటరీ.

జియోక్స్ క్యూక్ కాస్మోస్ 4జీ

దీని ధర రూ. 2999
ఫీచర్లు
4 ఇంచ్ డిస్‌ప్లే, 850 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.3 జిహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్,32జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
1450 ఎంఏహెచ్ బ్యాటరీ.

బెల్ స్మార్ట్ 101

దీని ధర రూ. 2999 అంచనా
ఫీచర్లు ( త్వరలో వచ్చే అవకాశం )
8 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ సెల్ఫీ
వీడియో రికార్డింగ్
డ్యూయెల్ సిమ్
2జి, 3జి, 4జి నెట్ వర్క్,
ఆండ్రాయిడ్ వి 5.1 ఆపరేటింగ్ సిస్టం
1.3 GHzక్వాడ్ కోర్ ప్రాసెసర్
1 జిబి ర్యామ్ , 8 జిబి ఇంటర్నల్, 32 జిబి విస్తరణ సామర్ధ్యం
2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best 4G Mobile Phones Under Rs. 3000 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot