Home
Mobile

రూ.7000 ధరలో లభించే బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ ఇవే....

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే.

By Anil

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు పోటీపోటీగా స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తోన్న నేపధ్యంలో డజన్లు కొద్ది అందుబాటులో ఉంటోన్న మోడళ్లు యూజర్ ఎంపికను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌‌లకు మార్కెట్లో మంచి గిరాకీ నెలకుంది. ఈ శీర్షికలో భాగంగా అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న బెస్ట్ 4జి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

Xiaomi Redmi 5A (ధర రూ.5,999)

Xiaomi Redmi 5A (ధర రూ.5,999)

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Nokia 2 (ధర రూ. 6,499)

Nokia 2 (ధర రూ. 6,499)

5 ఇంచ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

 Samsung Galaxy J2(ధర రూ.5,990)

Samsung Galaxy J2(ధర రూ.5,990)

4.70 ఇంచ్ డిస్‌ప్లే, 960 x 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్,128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Yu Yunique 2(ధర రూ.4,999)

Yu Yunique 2(ధర రూ.4,999)

5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 64 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మొమరీ , 13ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్, 5ఎంపీ సెకండరీ కెమెరా ,ఎఫ్‌ఎం రేడియో, ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0 , 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ .

 

 

Infinix Hot 4 Pro (ధర రూ.6,999)

Infinix Hot 4 Pro (ధర రూ.6,999)

5.5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 64 బిట్ 1.3GHz మీడియాటెక్ MT6737 SoC, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్ 4.1, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, 4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

 Micromax Vdeo 1 (ధర రూ. 3,351)

Micromax Vdeo 1 (ధర రూ. 3,351)

4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ,1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ , ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్ ,5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ , 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 , 1800 ఎంఏహెచ్ బ్యాటరీ

Moto C Plus (ధర రూ.6,898)

Moto C Plus (ధర రూ.6,898)

5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 720 x 1280 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్ 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Best Mobiles in India

English summary
Best 4G Mobiles Under 7000 in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X