రూ.5,000 రేంజ్‌లో 10 బెస్ట్ 4జీ ఫోన్‌లు

4జీ నెట్‌వర్క్ సేవలు దేశవ్యాప్తంగా విస్తృతమవుతోన్న నేపథ్యంలో 4జీ ఎల్టీఈ ఫోన్‌లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. దేశవాళీ కంపెనీలతో పాటు చైనా కంపెనీల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ ఫోన్‌లను మార్క్టెట్లో ఆఫర్ చేస్తున్నాయి. రూ.3,000 నుంచి రూ.5,000 ధర రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : స్పీడ్ టెస్ట్‌లో Reliance Jio గెలిచిందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

InFocus M370i

బెస్ట్ ధర రూ.4,999

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

 

YU Yunique 4G 8GB

బెస్ట్ ధర రూ.5,357

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,

 

XOLO Era 4G (8GB, Black)

బెస్ట్ ధర రూ.4,444

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

 

Lenovo A2010 Black

బెస్ట్ ధర రూ.4,699

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల డిస్‌ప్లే,

 

Phicomm Energy 653 4G (Black)

బెస్ట్ ధర రూ.5,490

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల డిస్‌ప్లే,
1.1గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్.

 

Swipe ELITE 2 (Black, 8 GB)

బెస్ట్ ధర రూ.4,666

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల డిస్‌ప్లే,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Intex Cloud 4G Smart

బెస్ట్ ధర రూ.4,499

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Smart 101

బెస్ట్ ధర రూ. 2,999
4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Intex Cloud Glory 4G

బెస్ట్ ధర రూ.3,999

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Phicomm Clue 630 (8GB, Black)

బెస్ట్ ధర రూ.3,737

4జీ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best 4G Smartphones under Rs. 5,000 In India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot