ఇండియాలో బెస్ట్ ఫీచర్లతో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే !

ఇండియాలో రోజు రొజురు మొబైల్ మార్కెట్ శర వేగంగా పుంజుకుంటోంది. దిగ్గజ కంపెనీలు అన్నీ సరికొత్త ఫీచర్లతో తమ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి.

|

ఇండియాలో రోజు రొజురు మొబైల్ మార్కెట్ శర వేగంగా పుంజుకుంటోంది. దిగ్గజ కంపెనీలు అన్నీ సరికొత్త ఫీచర్లతో తమ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ముఖ్యంగా ర్యామ్ వీలయినంత ఎక్కువగా ఉండే ఫోన్ల పైనే కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో 6జిబి ర్యామ్ ఫోన్ అన్నది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇండియా మార్కెట్లో అందుబాటులో ధరలో ఇప్పుడు లభిస్తున్న 6జిబి ర్యామ్ ఫోన్ల లిస్ట్ మీకందిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్ ఫీచర్లు ధర లాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయవచ్చు.

 

ఉచితంగా మూవీస్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు బెస్ట్ వెబ్‌సైట్స్, అదీ లీగల్‌గా..ఉచితంగా మూవీస్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు బెస్ట్ వెబ్‌సైట్స్, అదీ లీగల్‌గా..

Xiaomi Redmi note 5 Pro (రూ. 16,999)

Xiaomi Redmi note 5 Pro (రూ. 16,999)

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

OnePlus 5T (starting రూ 32,999)

OnePlus 5T (starting రూ 32,999)

వన్ ప్లస్ 5టీ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.45 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 20, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ.

Infinix Zero 5 (రూ. 17,999)
 

Infinix Zero 5 (రూ. 17,999)

ఇన్ఫినిక్స్ జీరో 5 ఫీచర్లు
5.98 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Honor View 10 (రూ 29,999)

Honor View 10 (రూ 29,999)

హానర్ వ్యూ 10 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

HTC U11+ (రూ. 56,990)

HTC U11+ (రూ. 56,990)

హెచ్‌టీసీ యూ11 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 6 డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Samsung Galaxy Note 8 (రూ. 67,900)

Samsung Galaxy Note 8 (రూ. 67,900)

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

Xiaomi Mi Mix 2 (రూ. 32,999)

Xiaomi Mi Mix 2 (రూ. 32,999)

షియోమీ ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు
5.99 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Oppo F5 (రూ. 24,990)

Oppo F5 (రూ. 24,990)

ఒప్పో ఎఫ్5 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A8+ (రూ. 32,990)

Samsung Galaxy A8+ (రూ. 32,990)

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ 2018 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy S9+ ( రూ.62,490 )

Samsung Galaxy S9+ ( రూ.62,490 )

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు
6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో, 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Smartphone makers have been pushing the limits in order to provide the best features in the market.More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X