రూ.10,000లోపు బెస్ట్ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు

4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో లెనోవో, షియోమీ, లైఫ్ వంటి వంటి ప్రముఖ కంపెనీలు రూ10,000 రేంజ్‌లో బెస్ట్ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో కూడిన 4G VoLTE ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : లెనోవో దెబ్బకు ఈ ఫోన్‌లు నిలబడతాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
బెస్ట్ ధర రూ.9,999
4G VoLTE సపోర్ట్,
3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000mAh బ్యాటరీ.

Xiaomi Redmi 3S Prime

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
బెస్ట్ ధర రూ.8,999
4G VoLTE సపోర్ట్,
2జీబి ర్యామ్, 3జీబి ర్యామ్,
16జీబి స్టోరేజ్, 32జీబి స్టోరేజ్
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4000mAh బ్యాటరీ.

Lyf Water 7

లైఫ్ వాటర్ 7
బెస్ట్ ధర రూ.7,975
4G VoLTE సపోర్ట్,
2జీబి ర్యామ్, 16జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000mAh బ్యాటరీ.

Oppo A37

ఒప్పో ఎ37
బెస్ట్ ధర రూ.9,699
4G VoLTE సపోర్ట్,
2జీబి ర్యామ్, 16జీబి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2630mAh బ్యాటరీ.

Lyf Water 7S

లైఫ్ వాటర్ 7ఎస్
బెస్ట్ ధర రూ.7,999
4G VoLTE సపోర్ట్,
3జీబి ర్యామ్, 16జీబి స్టోరేజ్,
2800mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best and affordable 4G VoLTE Android smartphones to buy under Rs 10,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot