స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 6 జిబి ర్యామ్ ఫోన్స్

By Anil
|

మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నాయి . ముఖ్యంగా ర్యామ్ వీలయినంత ఎక్కువగా ఉండేలా ఫోన్ల పైనే కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది.స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది.ఈ నేపధ్యం లో ఇండియా మార్కెట్లో అందుబాటులో లభిస్తున్న బెస్ట్ 6జిబి ర్యామ్ ఫోన్ల లిస్ట్ మీకందిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్ ఫీచర్లు ధర లాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయవచ్చు.

OnePlus 6 (ధర రూ.34,999):
 

OnePlus 6 (ధర రూ.34,999):

6.28 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.1 Oreo 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 20, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 10 (ధర రూ.34,999):

Honor 10 (ధర రూ.34,999):

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, HiSilicon Kirin 970 processor, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A8+ (ధర రూ. 32,990):

Samsung Galaxy A8+ (ధర రూ. 32,990):

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే,1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo F7 (ధర రూ. 26,990):
 

Oppo F7 (ధర రూ. 26,990):

6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Motorola Moto X4(ధర రూ. 24,999):

Motorola Moto X4(ధర రూ. 24,999):

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 Oreo ,6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12,8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi note 5 Pro (ధర రూ.16,999):

Xiaomi Redmi note 5 Pro (ధర రూ.16,999):

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 Noughat , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ,4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo Realme 1(ధర రూ.13,990):

Oppo Realme 1(ధర రూ.13,990):

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, MediaTek Helio P60 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ,12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ,3410 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
6GB RAM smartphones are on the rise these days. We have recently come across many smartphone brands in India that are aiming to grow their presence in the affordable, mid-range smartphone segment. As a result, people have been looking for some of the best affordable 6GB RAM phones to buy. In this article, we have mentioned some of the best smartphones with 6GB RAM across different price segments. From OnePlus 6 to Oppo Realme 1, here is the list of best affordable 6GB RAM phones to buy in India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more