అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లు

Posted By:

గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వర్షన్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. బరస్ట్ మోడ్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్ ను ఈ ఓఎస్‌లో ఏర్పాటు చేసారు.

(ఇంకా చదవండి: ఫోటో కోసం ఎంతకైనా తెగిస్తారు!!)

అంటే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచినంత సేపూ ఫోటోలను చిత్రీకరిస్తూనే ఉంటుంది. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)

ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో ఏ7000
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2
ధర రూ9,045
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia E4 Dual

ధర రూ.11,249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ యురేకా
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ ఆక్వా స్క్వేర్ ఎల్
ధర రూ.6549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లావా ఐరిస్ ఎక్స్8
ధర రూ.9349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ స్పిరిట్
ధర రూ.13,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 4
ధర రూ.7049
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best of Android Lollipop: Top 10 Dual SIM Smartphones to Buy in India under Rs 15,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot