Just In
- 32 min ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 3 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 5 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 21 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
Don't Miss
- News
తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సర్వే
- Finance
Gold Price Today: జీవితకాల గరిష్ఠానికి బంగారం.. బడ్జెట్ పరుగులు.. కొనాలా..? మానాలా..?
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Movies
Intinti Gruhalakshmi Today Episode: నందూకు దెబ్బ మీద దెబ్బ.. తులసి సలహా వృథా.. చివరకు రక్తపాతం
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆండ్రాయిడ్ Oreoతో అందుబాటులో ఉన్నబెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఇవే
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదుల అవుతూనే ఉన్నాయి.మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా గట్టి పోటీ పడుతున్నాయి. అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు తయారీ విషయంలో ఎక్కడ తగ్గకుండా అద్భుతుమైన ఫీచర్స్ తో తమ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లో అందిస్తున్నాయి.కాగా ఆండ్రాయిడ్ 8.0 Oreo అప్ డేట్ తో అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫోన్స్ మార్కెట్ లో భారీగా సేల్స్ జరుగుతున్నాయి . ఆండ్రాయిడ్ 8.0 Oreo తో అందుబాటుతో ఉన్నం బడ్జెట్ ఫోన్స్ ఫై ఓ స్మార్ట్ లుక్ వేయండి.

Samsung Galaxy J6(ధర రూ.13,990):
5.6 ఇంచ్ డిస్ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Octa-Core Exynos 7870 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 9 Lite(ధర రూ.10,999):
5.65 ఇంచ్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Octa-Core Kirin 659 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 13,2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు , 13,2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు , 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy J4(ధర రూ.11,990):
5.5 ఇంచ్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Quad-Core Exynos 7570ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు , 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7A(ధర రూ.8,999):
5.7 ఇంచ్ డిస్ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Snapdragon 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 13,2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y83(ధర రూ.14,990):
6.22 ఇంచ్ డిస్ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,MediaTek Helio P22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

RealMe 1(ధర రూ.8,990):
6 ఇంచ్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,MediaTek Helio P60 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ.

Motorola Moto G6(ధర రూ.13,999):
5.7 ఇంచ్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Snapdragon 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 12,5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470