తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

|

2011, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌తో ప్రారంభమైన ఫాబ్లెట్‌ల ప్రస్ధానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పెద్దతెర కలిగిన ఈ బహుళఉపయోగకర పరికరాలకు డిమాండ్ నానాటికి పెరుతోంది. ఈ అంశాన్ని గుర్తించిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ‘ఫాబ్లెట్' తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. ఫాబ్లెట్ సంస్కృతికి పునాదివేసిన సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, గెలాక్సీ నోట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా గెలాక్సీ నోట్ 2ను ఆవిష్కరించింది.

ఇదే బాటలో అంతర్జాతీయ బ్రాండ్‌లైన లెనోవో, ఎల్‌జీలు పయనిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌లకు ఆదరణ నెలకునటంతో దేశవాళీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, ఐబాల్, వైకిడ్ లీక్ తదితర సంస్థలు ఫాబ్లెట్‌లను సమంజసమైన ధరల్లో ఫాబ్లెట్‌లను తయారుచేస్తున్నాయి. అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో దేశీయ బ్రాండ్‌లచే డిజైన్ కాబడిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

1.) కార్బన్ టైటానియమ్ (Karbonn Titanium S2):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

2.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 3డీ (Micromax Canvas 3D A115):

ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?
 

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

3.) కార్బన్ ఏ25 (Karbonn A25):

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఫ్లాష్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డస్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
సెకండరీ కెమెరా సపోర్ట్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

4.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ వైవా ఏ72 (Micromax Canvas Viva A72):

0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

5.) జోలో ఏ1000 (Xolo A1000):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

6.) సెల్‌కాన్ సిగ్నేచర్ హెచ్‌డి ఏ119 (Celkon Signature HD A119):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‍‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి:

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

7.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి ఏ116 (Micromax Canvas HD A116):

ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

8.) కార్బన్ ఎస్5 టైటానియమ్ (Karbonn S5 Titanium):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
సిమ్ 1 (3జీ సపోర్ట్), సిమ్ 2 (2జీ సపోర్ట్),
కొనేందుకు క్లిక్ చేయండి: 

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

9.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ఏ110 (Micromax Canvas 2 A110):

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

తక్కువ ధరలో పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..?

10.) ఇంటెక్స్ ఆక్వా 5.0 (Intex Aqua 5.0):

5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X