బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకునేవారికి ఓ 10 స్మార్ట్‌ఫోన్లు

బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రోజురోజుకు పోటీ పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు ఏ కంపెనీ ఫోన్ సెలక్ట్ చేసుకోవాలనేదానిపై తికమకపడుతుంటారు.

|

బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రోజురోజుకు పోటీ పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు ఏ కంపెనీ ఫోన్ సెలక్ట్ చేసుకోవాలనేదానిపై తికమకపడుతుంటారు. ఫలానా కంపెనీ ఫోన్ బాగుందని చెప్పగానే దాని కొనేస్తుంటాం. అయితే అది బాగుందనే లోపు మరో ఫోన్ మార్కెట్లోకి వచ్చి మనల్ని నిరాశకు గురిచేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచి కంపెనీ ఫోన్ కొనుగోలు చేస్తే ఏ బాధా లేకుండా హాయిగా గడిపేయవచ్చు. మరి మార్కెట్లో నాణ్యమైన ఫోన్లను అందించే కంపెనీలు ఏమి ఉన్నాయి. ఇప్పుడు టాప్ లో ఉన్న బ్రాండెడ్ ఫోన్లు ఏంటీ అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Android Pపై గమ్మత్తైన నిజాలు, ఏం వంటకమో తెలుసా ?Android Pపై గమ్మత్తైన నిజాలు, ఏం వంటకమో తెలుసా ?

Samsung Galaxy S9 Plus

Samsung Galaxy S9 Plus

మార్చిలో ఇది రిలీజయింది.

దీని ధర రూ. 61,900

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు : 6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Samsung Galaxy S9

Samsung Galaxy S9

మార్చిలో ఇది రిలీజయింది. దీని ధర రూ. 55,900

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు : 5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

Huawei P20 Pro

Huawei P20 Pro

ఏప్రిల్ లో రిలీజయింది. దీని ధర రూ.64,999

హువావే పీ20 ప్రొ ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువాయి కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

LG G7 ThinQ

LG G7 ThinQ

మార్చిలో ఇది రిలీజయింది. దీని ధర రూ.56,490, రూ.61,390

ఎల్‌జీ జీ7 థిన్ క్యూ ఫీచర్లు...

6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాంబుడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

 

Huawei Mate 10 Pro

Huawei Mate 10 Pro

దీని ధర రూ.రూ .61,000

హువాయి మేట్‌ 10 ప్రొ ఫీచర్లు
6 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 (ఓరియో), హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 20, 12 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌, ఐపీ 67 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.

Samsung Galaxy Note 8

Samsung Galaxy Note 8

ధర రూ.55,900

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

Google Pixel 2 XL

Google Pixel 2 XL

దీని ధర రూ. 42,900

6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ పోలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3డి గొరిల్లా గ్లాస్ , బెజెల్ లెస్ డిస్‌ప్లేఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12.2 మెగాపిక్సల్ కెమెరా, 4కె వీడియో రికార్డింగ్‌,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3520 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 8 ఓరియో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌,

OnePlus 6

OnePlus 6

6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు.
వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

Best Mobiles in India

English summary
10 best Android phones 2018: which should you buy More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X