బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే!

|

స్మార్ట్‌ఫోన్ అభిమానులకు ఈ సీజన్ ఓ పండుగ లాంటిది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువచ్చాయి. ఈ కీలకమైన సమయంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనకునే వారికోసం అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై అందిస్తున్న బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు. ఇండియన్ మొబైల్ యూజర్లు స్మార్ట్ మొబైలింగ్ వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఒక స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వంటి ఫీచర్లు పటిష్టంగా ఉండాలి.

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్ (HTC Explorer):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
600మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్ వర్క్ సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

2. హెచ్‌టీసీ వైల్డ్ ఫైర్ (HTC Wildfire):

పూర్తిస్థాయి టచ్ ఫోన్,
ఆండ్రాయిడ్ వీ2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 అంగుళాల స్ర్కీన్,
టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
384ఎంబి ర్యామ్,
512ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే
 
బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

3.) సామ్‌సంగ్ గెలాక్సీ వై ఎస్5360 (Samsung Galaxy Y S5360):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832మెగాహెట్జ్ ఆర్మ్ 11 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

4.) మైక్రోమ్యాక్స్ ఏ75 సూపర్ ఫోన్ లైట్ (Micromax A75 Superfone Lite):

డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.75 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ స్ర్కీన్,
3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ప్రంట్ కెమెరా,
190ఎంబి ఇంటర్నల్ మెమెరీ, 256ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలబ్యత,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

5.) ఎల్ జి ఆప్టిమస్ ఎల్3 ఈ400 (LG Optimus L3 E400):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి: 

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

6.) సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ ఎస్5300 (Samsung Galaxy Pocket S5300):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832 మెగాహెట్జ్ ఆర్మ్ 11 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

7.) మైక్రోమ్యాక్స్ ఏ78 సూపర్ ఫోన్ గాసిప్ (Micromax A78 Superfone Gossip):

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.98 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

8.) కార్బన్ ఏ15 (Karbonn A15):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.7,000లకే

9.) సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ ఎస్6012 (Samsung Galaxy Music Duos S6012):

ఎఫ్ఎమ్ రేడియో,
850మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X