రూ.1000కే బెస్ట్ బేసిక్ ఫోన్

50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా ఫీచర్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు ఓ వైపు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తూనే ఫీచర్ ఫోన్‌లను కూడా మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. హైక్వాలిటీ బేసిక్ మొబైలింగ్ ఫీచర్లతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : జియోకు పోటీగా Idea VoLTE సర్వీస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia 105

నోకియా 105
బెస్ట్ ధర రూ.1,310
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Guru Music 2 SM-B310E

సామ్‌సంగ్ గురు మ్యూజిక్ 2 SM-B310E
బెస్ట్ ధర రూ.1,660
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Intex Turbo S5

ఇంటెక్స్ టర్బో ఎస్5
బెస్ట్ ధర రూ.1,462

ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax X715 Dual Sim Mobile Phone - Grey

మైక్రోమాక్స్ ఎక్స్715 డ్యుయల్ సిమ్ ఫోన్
బెస్ట్ ధర రూ.1,295
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Nokia 216 Dual

నోకియా 216 డ్యుయల్
బెస్ట్ ధర రూ.2,624
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Intex Ultra 4000

ఇంటెక్స్ అల్ట్రా 4000
బెస్ట్ ధర రూ.1549
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Basic Feature phones for 2017. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot