తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

|

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమబుతున్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

 

మైక్రోమాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్:

డ్యూయల్ సిమ్,
5.3 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

మైక్రోమాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్:

డ్యూయల్ సిమ్,
5.3 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

కార్బన్ టైటానియమ్ ఎస్5:

డ్యూయల్ సిమ్,
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)
 

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

జోలో క్యూ700:

డ్యూయల్ సిమ్,
4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
2400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,729.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

స్పైస్ కూట్ ప్యాడ్ ఎమ్ఐ-515:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

సెల్‌కాన్ ఏ107 సిగ్నేచర్ వన్:

డ్యూయల్ సిమ్,
5 అంగుళాల ఎల్‌సీడి డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీ, జీపీఎస్, జీపీఆర్ఎస్, యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,174.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో)

ఇంటెక్స్ ఆక్వా ఐ4:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (మైక్రోసిమ్ స్లాట్ + సాధారణ సిమ్ స్లాట్),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8520.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X