Just In
- 6 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 8 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 11 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 13 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి- అభిమాని దుర్మరణం: ముగ్గురికి తీవ్ర గాయాలు
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Movies
RRR for Oscars 2023: రాజమౌళి అద్బుతం.. ప్రభాస్, బాలయ్య, రవితేజ ఏమన్నారంటే?
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 ధర శ్రేణిలో)
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి రూ.20,000 ధరశ్రేణిలో లభ్యమవుతున్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 ధర శ్రేణిలో)
Sony Xperia C:
సోనీ సరికొత్త వోమ్నీబ్యాలన్స్ డిజైన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్
ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, మోషన్ గేమింగ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ ఆర్‌డిఎస్, వాక్‌మెన్ అప్లికేషన్, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల టాక్‌టైమ్, 588 గంటల స్టాండ్‌బై టైమ్). కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 ధర శ్రేణిలో)
Micromax Canvas Doodle 2 A240 :
5.7 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 ధర శ్రేణిలో)
Xolo Q3000:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీకే 6589 టర్బో ప్రాసెసర్,
2జీబి ర్యామ్, పవర్‌వీర్ ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 ధర శ్రేణిలో)
Karbonn Titanium S9:
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎడ్జ్, యూఎస్బీ, కనెక్టువిటీ,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.20,000 ధర శ్రేణిలో)
Xolo Q2000:
5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్ కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470