తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా...?
చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాకప్. ఎంత పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ వాడినా ఎక్కువ బ్యాకప్ రావడం లేదని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు.
చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాకప్. ఎంత పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ వాడినా ఎక్కువ బ్యాకప్ రావడం లేదని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. కొందరు తక్కువ బ్యాటరీ ఉన్నా చాలా పొదుపుగా దాన్ని వాడుకుంటారు. దీంతో ఎక్కువ బ్యాకప్ వస్తుంది. అలాంటి వారు మార్కెట్లో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అందించే ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు.ఈ శీర్షికలో భాగంగా మార్కెట్లో లభిస్తున్న మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్స్ ను మీకు అందిస్తున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి

Asus Zenfone Max Pro M2
దీని బ్యాటరీ కెపాసిటీ 5,000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ. 12,999గా ఉంది.

Asus Zenfone Max Pro M1
దీని బ్యాటరీ కెపాసిటీ 5000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ. 9,999గా ఉంది.

Micromax Bharat 5 Infinity Edition
దీని బ్యాటరీ కెపాసిటీ 5000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ. 5,899గా ఉంది.

Infinix Note 5
దీని బ్యాటరీ కెపాసిటీ 4500mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ. 9,999గా ఉంది.

Realme 2
దీని బ్యాటరీ కెపాసిటీ 4320mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ. 9,499గా ఉంది.

Oppo A3s
దీని బ్యాటరీ కెపాసిటీ 4320mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.
దీని ధర రూ. 8,990గా ఉంది.

Realme C1
దీని బ్యాటరీ కెపాసిటీ 4230mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ. 7,499గా ఉంది.

Oppo A7
దీని బ్యాటరీ కెపాసిటీ 4230mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.
దీని ధర రూ. 16,990గా ఉంది.

Oppo A5
దీని బ్యాటరీ కెపాసిటీ 4230mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.
దీని ధర రూ.13,990గా ఉంది.

Vivo Y93
దీని బ్యాటరీ కెపాసిటీ 4030mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ.12,990గా ఉంది.

Honor 8C
దీని బ్యాటరీ కెపాసిటీ4000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ.11,999గా ఉంది.

Xiaomi Redmi Note 6 Pro
దీని బ్యాటరీ కెపాసిటీ4000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ.13,999గా ఉంది.

Xiaomi Redmi 6 Pro
దీని బ్యాటరీ కెపాసిటీ4000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ.10,999గా ఉంది.

Nokia 2.1
దీని బ్యాటరీ కెపాసిటీ4000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ.10,999గా ఉంది.

Micromax Infinity N11
దీని బ్యాటరీ కెపాసిటీ4000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ.8,999గా ఉంది.

Micromax Infinity N12
దీని బ్యాటరీ కెపాసిటీ4000mAh వరకు ఉంది. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా వీలయినంత ఎక్కువ సేపు వాడుకోవచ్చు.దీని ధర రూ.9,999గా ఉంది.


Click it and Unblock the Notifications








