ఇండియాలో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ !

By: Madhavi Lagishetty

గూగుల్ ఆండ్రాయిడ్ 8.0 oను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. చివరి డెవలపర్ ప్రివ్యూ ముగిసిన తర్వాత ఎప్పుడైనా విడుదల చేయవచ్చు.

ఇండియాలో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ !

ప్రస్తుతం ఆండ్రాయిడ్ నౌగాట్ అనేది తాజా ఐటరేషన్ మరియు ఎండ్ లెవల్ నుంచి హై ఎండ్ మార్కెట్ సెగ్మెంట్ల నుంచి నడుపుతున్నది. ఆండ్రాయిడ్ నూగట్ అనేధి అధికారంగా లభించే ఆండ్రాయిడ్ యొక్క లెటెస్ట్ ఐటరేషన్. ఇది కొత్త ఫీచర్స్ తో పాటు బెస్ట్ ఎక్స్ పిరియన్స్ ను వినియోగదారులకు అందిస్తుంది.

ఎంట్రీ స్థాయి మరియు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ నూగట్ తో ప్రారంభించబడ్డాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ ద్వారా వినియోగదారులకు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది. బెస్ట్ ఆండ్రాయిడ్ నూగట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మీ బడ్జెట్లో కొనుగోలు చేయవచ్చు. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల జాబితాను తయారు చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్ సంగ్ గెలాక్సీ జె7 మాక్స్...

కొనుగోలు ధర రూ. 17,900

కీ ఫీచర్స్...

• 5.7అంగుళాల పుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1.6గిగా మీడియా టెక్ హెలీయో పి20ఆక్టాకోర్ 64బిట్ ప్రొసెసర్ విత్ ఏఆర్ఎం మాలీ టి880గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• సమ్ సాంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 3

కొనుగోలు ధర రూ. 9,900

కీ ఫీచర్స్...

• 5అంగుళాల హెచ్ డి 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే

• 1.3గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 64బిట్ ప్రొసెసర్ మాలీ టి720 గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్ ఓఎస్

• డ్యుయల్ సిమ్

• 8మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2650ఎంఏహెచ్ బ్యాటరీ.

 

మోటోరోలా మోటో ఈ4 32జిబి

కొనుగోలు ధర రూ. 9,999

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 1.3గిగా క్వార్డ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737 ప్రొసెసర్ 650 మాలీ టి720 గ్రాఫిక్స్

• 2జిబి,3జిబి ర్యామ్

• 16జిబి,32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రోఎస్డి

• డ్యుయల్ సిమ్

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• 13మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫిక్స్డ్ ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ ఎంఐ మాక్స్ 2

కొనుగోలు ధర రూ. 16,999

కీ ఫీచర్స్....

• 6.44అంగుళాల ఫుల్ హెచ్ డి ఐపిఎస్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం అడ్రినో 506గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రోఎస్డి

• ఎంఐయుఐ 8 ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5300ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ చార్జీ

 

సామ్ సంగ్ గెలాక్సీ మాక్స్...

కొనుగోలు ధర రూ. 16,900

కీ ఫీచర్స్...

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• మీడియా టెక్ హెలియో పి25 లైట్ ఆక్టాకోర్ 64బిట్ 16ఎన్ ఎం ప్రొసెసర్ మాలీ టి880 గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• సామ్ సంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెఛ్ బ్యాటరీ.

 

జియోని ఏ1

కొనుగోలు ధర రూ. 16,179

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 2గిగా ఆక్టా కోర్ మీడియా టెక్ హెలీయో పి10 ప్రొసెసర్ మాలీ టి860గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4010 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

 

మోటోరోలా మోటో జి5 ప్లస్

కొనుగోలు ధర రూ. 14,999

కీ ఫీచర్స్....

• 5.2 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625ప్రొసెసర్ అడ్రినో 506గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్ 16జిబి స్టోరెజి 4జిబి ర్యామ్ 32జిబి స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128 జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• వాటర్ రిపెల్లెంట్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

హానర్ 8 లైట్

కొనుగోలు ధర రూ. 14,480

కీ ఫీచర్స్...

• 5.2అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• ఆక్టా కోర్ 655 16ఎన్ ఎం ప్రొసెసర్ మాలీ టి830 ఎంపి2 గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 64జిబి స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

మోటోరోలా మోటో జి5 ప్లస్ 32జిబి

కొనుగోలు ధర రూ. 14,999

కీ ఫీచర్స్...

• 5.2అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625ప్రొసెసర్ అడ్రినో 506గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్

• 16జిబి స్టోరెజి,4జిబి ర్యామ్, 32జిబి స్టోరెజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• వాటర్ రిప్లెంట్ నానో కోటింగ్

• 4జి వోల్ట్

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో ఛార్జింగ్

 

సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ ఎ1

కొనుగోలు ధర రూ. 19,295

కీ ఫీచర్స్....

• 5అంగుళాల హెచ్ డి ఎడ్జ్ టు ఎడ్జ్ బోర్డ్ లెస్ డిస్ ప్లే

• 2.3గిగా మీడియా టెక్ హెలీయే పి20 ఆక్టా కోర్ 64బిల్ 16ఎన్ ఎం ప్రొసెసర్

• 3జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 256జిబి మైక్రో ఎస్డి కార్డ్

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• 23మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ సోని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2300ఎంఏహెచ్ బ్యాటరీ అడాప్టివ్ ఛార్జింగ్ .

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here we list some of the best Android Nougat smartphones available in the Indian market right now.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot