సామ్‌సంగ్ నుంచి లెనోవో వరకు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో మన్నికైన స్మార్ట్‌ఫోన్ కోసం వెదుకుతున్నారా..? ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడొచ్చు. సామ్‌సంగ్, లెనోవో, మోటరోలా, షియోమీ, హువావే, ఆసుస్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు రూ.9,000 నుంచి ఆఫర్ చేస్తున్న లెటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : మోటో జీ5, జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఇవేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫిషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Honor 6X

హానర్ 6ఎక్స్
బెస్ట్ ధర రూ.12,999
ఫోన్ స్పెసిఫిషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
బెస్ట్ ధర రూ.15,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Moto G4 Plus

మోటో జీ4 ప్లస్
బెస్ట్ ధర రూ.12,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
బెస్ట్ ధర రూ.16,900
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Z2 Plus

లెనోవో జెడ్2 ప్లస్
బెస్ట్ ధర రూ.14,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 3 Max

ఆసుస్ జెన్‌ఫోన్ 3 మాక్స్
బెస్ట్ ధర రూ.12,699
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Phab 2 Plus

లెనోవో ఫాబ్ 2 ప్లస్
బెస్ట్ ధర రూ.14,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Gionee S6s

జియోనీ ఎస్6ఎస్
బెస్ట్ ధర రూ.15,180
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best budget-friendly smartphones to buy in 2017. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot