Home
Mobile

రూ.8,000 4జీ ఫోన్ కోసం చూస్తున్నారా..?

రూ.8,000 రేంజ్‌లో బెస్ట్ 4జీ ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం 5 ఆప్షన్స్..

By Sivanjaneyulu Bommu

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాల రిత్యా 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరగిపోతోంది. మొబైల్ ఫోన్‌లను తయారు చేస్తున్న దాదాపుగా అన్ని బ్రాండ్‌లు 4జీ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేసాయి. ముఖ్యంగా, ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్‌లను విపరీతమైన ఆదరణ నెలకుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల బడ్జెట్ రేంజ్‌లలో 4జీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. రూ.8,000 రేంజ్‌లో బెస్ట్ 4జీ ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం 5 ఆప్షన్స్..

 Motorola Moto C

Motorola Moto C

మోటరోలా మోటో సీ
ధర రూ.6900
ఫోన్ స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,
1.1గిగాహెట్జ్ MT6737M క్వాడ్ కోర్ ప్రాసెసర,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
వై-ఫై, బ్లుటూత్,
2350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy J3 Pro

Samsung Galaxy J3 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 ప్రో
ధర రూ.7,990
కీలక స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్, 3జీ,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 Xiaomi Redmi 4A

Xiaomi Redmi 4A

షియోమీ రెడ్మీ 4ఏ
ధర రూ.5,999
కీలక స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8
500 మెగాహెట్జ్ అడ్రినో 308 జీపీయూ,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పికస్ల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, 3120mAh బ్యాటరీ.

 

Lenovo Vibe K5 Plus

Lenovo Vibe K5 Plus

లెనోవో వైబ్ కే5 ప్లస్
ధర రూ.7,999
కీలక స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే
1.5గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 616 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ మైక్రో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ రేర్ స్పీకర్స్,
4జీ కనెక్టువిటీ,
2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

 

 Samsung Galaxy On5 Pro

Samsung Galaxy On5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో
ధర రూ.7,990
కీలక స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
1.3గిగాహెట్జ్ ఎక్సినోస్ 3475 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ మైక్రో సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
బ్లుటూత్, 2600mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Best budget smartphones under Rs 8,000. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X