ఇప్పుడు బడ్జెట్ ధరలో లభిస్తున్న 6 ఇంచ్ స్క్రీన్స్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా వెంటనే దాన్ని కొనేస్తున్నారు. అయితే కొనే ముందు అందరూ ముందుగా చూసేది కెమెరా ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది, డిస్‌ప్లే సైజ్ ఎంత అనే విషయాలనే కదా..అయితే వీటిల్లో ముఖ్యంగా పెద్ద సైజు డిస్‌ప్లే ఫోన్లు మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. అందరూ ఈ ఫోన్ల మీదనే ఆసక్తి చూపిస్తున్నారు. 6 ఇంచ్ డిస్‌ప్లే సైజులో వచ్చిన ఈ ఫోన్లు బడ్జెట్ ధరల్లో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఇప్పుడు మార్కెట్లో సత్తా చాటుతున్న ఈ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

డిజిటల్ ఇండియాపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Mi Max 2

మార్కెట్లో దీని ధర రూ. 15,999

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు...
6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Karbonn Aura Note Play

దీని ధర రూ.6,299
కార్బన్ ఆరా నోట్ ప్లే ఫీచ‌ర్లు
6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్, డ్యుయ‌ల్ సిమ్‌, 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Yu Yureka Note

దీని ధర రూ. 8,499

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ , బ్యాటరీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.

Galaxy A8 Plus

దీని ధర రూ. 32,990

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Oppo F5

దీని దర రూ. 19,990
ఒప్పో ‘ఎఫ్5' ఫీచర్లు..
6 అంగుళాల ఫుల్ హెచ్ డిస్‌ప్లే. 2.5 కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
2160×1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
4/6 ర్యామ్, 32/64జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్
16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా,20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ఫ్రింట్ సెన్సర్ , 4జీ వీవోఎల్ టీఈ బ్లూటూత్ 4.2
3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo F5 Youth

దీని ధర రూ. 16,990
ఒప్పో ఎఫ్5 యూత్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Gionee M7 Power

దీని ధర రూ. 16,400
Gionee M7 Power ఫీచర్లు
6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే (18:9 రేషియో),
5,000 ఎంఏహెచ్‌ లాంగ్‌లైఫ్‌ బ్యాటరీ,
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్,
4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ,
1.4 గిగా జీహెచ్‌జెడ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్,
13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా,
3డీ ఫొటోలు, వాట్సాప్‌ క్లోన్‌

Gionee A1 Plus

దీని ధర రూ. 16,989
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజ్‌ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఎస్డీ కార్డుతో మెమరీ 256జీబీ వరకు విస్తరించుకునేలా కంపెనీ అవకాశం కల్పిస్తోంది.6 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5డీ ప్లస్‌ గొర్రిల్లా గ్లాస్‌ 3, హీలియో పీ25 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, మ్యాక్స్‌ ఆడియో వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ.13 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలున్నాయి.20 ఎంపీ సెల్పీతో ఈఫోన్ వస్తోంది.4,550 ఎంఏహెచ్‌ బ్యాటరీ. తమ అతిపెద్ద బ్యాటరీ ఆల్ట్రాఫాస్ట్‌ ఛార్జింగ్‌ను ఆఫర్‌ చేస్తుందని, 300 సెకన్ల ఛార్జింగ్‌తో రెండు గంటల టాక్‌టైమ్‌ను ఇది అందిస్తుందని కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
We consider a lot of things before buying a smartphone; camera performance, battery life, display size etc. Since we stay hooked to our smartphones almost all the time, we prefer phones with large displays.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot