రూ. 7వేలకు బెస్ట్ వోల్ట్ స్మార్ట్‌ఫోన్లు, టాప్ ఇవే !

మీరు రూ. 7 వేలకు బెస్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..అందులో బెస్ట్ ఫీచర్లు కావాలనుకుంటున్నారా..

By Hazarath
|

మీరు రూ. 7 వేలకు బెస్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..అందులో బెస్ట్ ఫీచర్లు కావాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం మార్కెట్లో ఎన్నో ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో రూ. 7వేలకు లభిస్తున్న బెస్ట్ ఫోన్ల లిస్ట్ ఇస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

నవంబర్ 2న ఇండియాకి సెల్ఫీ కింగ్ oppo f5 స్మార్ట్‌ఫోన్..నవంబర్ 2న ఇండియాకి సెల్ఫీ కింగ్ oppo f5 స్మార్ట్‌ఫోన్..

iVoomi's Me 3S

iVoomi's Me 3S

దీని ధర రూ. 5,999
5.2 ఇంచ్ HD IPS display, స్కీన్ రిజల్యూషన్ 1280 x 720
2.5D curve glass & 460 nits Brightness
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ,
క్వాడ్ కోర్ 64 బిట్ మీడియా టెక్ ప్రాసెసర్
2/3 ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజి. మైక్రో ఎస్ డి ద్వారా 128 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం
13 మెగా ఫిక్సల్ కెమెరా , 8 ఎంపీ సెల్పీ కెమెరా
video calling with Front Flash, Beauty Mode, and 1.12um sensor
3000mAh battery.
4G VoLTE, Bluetooth, WiFi, dual SIM and micro USB port, Light Sensor, G-Sensor, and Proximity Sensor.

Redmi 4A

Redmi 4A

దీని ధర రూ. 5,999
5 అంగుళాల డిస్ప్లే, 720x1280 రిజల్యూషన్
2జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంటర్నల్ మెమొరీ
13 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా
5 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా
3120 ఏంఎహెచ్‌ బ్యాటరీ

Redmi 4

Redmi 4

దీని ధర రూ. 8999
5 అంగుళాల డిస్ప్లే, 720x1280 రిజల్యూషన్
3జీబీ ర్యామ్‌
32 జీబీ ఇంటర్నల్ మెమొరీ
13 ఎంపీ వెనుక కెమేరా
5 ఎంపీ ఫ్రంట్ కెమేరా
1.4 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌

Moto C Plus

Moto C Plus

దీని ధర రూ. 5,999
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,
720 x 1280 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్
2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 128 జీబీ వరకు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Yu Yunique 2

Yu Yunique 2

దీని ధర రూ. 5,249
2 జిబి ర్యామ్ 16 జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్ డీ ద్వారా 64 జిబి
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
13 మెగా ఫిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2500mAh బ్యాటరీ
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్)

Best Mobiles in India

English summary
The best VoLTE smartphones below Rs. 7,000 more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X