బెస్ట్ EMI స్మార్ట్ ఫోన్స్ ఇవే!

By: Madhavi Lagishetty

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం అనేది పెద్ద విశేయమేమీకాదు. జేబులో డబ్బు ఉంటే చాలు...మంచి ఫోన్ ను కొనవచ్చు. హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ ఫీచర్స్ తో తక్కువ బడ్జెట్ తో ఉన్న ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ ఆండ్రాయిడ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం.

బెస్ట్ EMI స్మార్ట్ ఫోన్స్ ఇవే!

ఆపిల్, సామ్ సంగ్, ఎల్ జి, సోనీ వాటి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మీ నెల జీతం కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే స్మార్ట్ ఇన్వెస్ట్ చేయడానికి సూచిస్తుంది. భారతీయ మార్కెట్లో సులభమైన ఈఎంఐ ఆఫర్లలో కొనుగోలు చేసే టాప్ స్మార్ట్ ఫోన్ల జాబితా మీకోసం అందిస్తున్నాం.

ఈ హ్యాండ్ సెట్లు టాప్ ఆఫ్ లైన్ ఫీచర్సతో లోడ్ అవుతాయి. అంతేకాదు మంచి స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని అందిస్తున్నాయి. మీరు నెలజీతంలో వాయిదాలలో చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి బెస్ట్ స్మార్ట్ ఫోనును కొనుగోలు చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్ సంగ్ గెలాక్సీ జె7 మాక్స్(EMI నెలకు రూ.2,984 )

కీ ఫీచర్స్....

• 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి ఎల్సీడి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.6గిగా మీడియా టెక్ హెలియే పి20 ఆక్టా కోర్ 64బిట్ ప్రొసెసర్ విత్ మాలీ టి880గ్రాఫిక్స్

• 4జిబి ర్యామ్

• 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• 128జిబి ఎక్స్ పాండుబుల్ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0 నూగట్

• డ్యుయల్ సిమ్

• సామ్ సంగ్ పే మిని

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

వన్ ప్లస్ 5(EMI నెలకు 1,568)

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ ప్లే

• (1920x 1080)పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.45గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ ఎం మొబైల్ ప్లాట్ పాం అడెర్నో 540గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్ విత్ 64జిబి స్టోరేజి

• 8జిబి ర్యామ్

• 128జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్ ఆక్సిజన్ ఓఎస్

• డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్

• 20మెగాపిక్సెల్ కెమెరా

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆపిల్ ఐ ఫోన్ 7ప్లస్ (EMI నెలకు 2,461)

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఐపిఎస్ 401పిపిఐ డిస్ ప్లే

• (1920x 1080)పిక్సెల్స్ రిజల్యూషన్

• 3జిబి ర్యామ్

• 32జిబి ,128జిబి ,256జిబి స్టోరేజి ఆఫ్షన్స్

• ఐఓఎస్ 10

• వాటర్, డస్ట్ రెసిస్టాంట్

• 12మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• టచ్ ఐడి ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 2,900ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ రెడ్మీ నోట్ 4 32జిబి (EMI నెలకు 631)

కీ ఫీచర్స్...

• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920x 1080)పిక్సెల్స్ రిజల్యూషన్

• 2గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 625 14ఎన్ ఎం ప్రొసెసర్ అడెర్నో 506గ్రాఫిక్స్

• 2జిబి 3జిబి ర్యామ్ 32జిబి స్టోరేజి

• 4జిబి ర్యామ్ 64జిబి స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

• ఎంఐయుఐ 8 బెస్డ్ ఆండ్రాయిడ్ 6.0(మార్ష్ మాలో)

• హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా విత్ పిడిఎఫ్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

మోటోరోలా మోటో ఈ4 ప్లస్ 32జిబి

(EMI నెలకు రూ. 485)

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

(1920x 1080)పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గి క్వార్డ్ కోర్ మీడియా టెక్ ఎంటి6737ప్రొసెసర్

• 2జిబి 3జిబి ర్యామ్

• 16జిబి 32జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రో ఎస్డి

• డ్యుయల్ సిమ్

• ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

• 13మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 5000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ జె7ప్రొ

(EMI నెలకు రూ. 1,014)

కీ ఫీచర్స్....

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• (1920x 1080)పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.6గిగా ఆక్టా కోర్ 7870ప్రొసెసర్ మాలీ టి 830గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్

• 64జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ 256జిబి విత్ మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• డ్యుయల్ సిమ్

• సామ్ సంగ్ పే

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

• 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి వోల్ట్

• 3600ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8

(EMI నెలకు రూ. 6,434)

కీ ఫీచర్స్....

• 5.8అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 835ప్రొసెసర్

• 4/6జిబి ర్యమ్ 63/128జిబి రామ్

• వైఫై

• ఎన్ఎఫ్ సి

• బ్లుటూత్

• డ్యుయల్ సిమ్

• డ్యుయల్ పిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• స్కానర్

• ఫింగర్ ప్రింట్

• ఐపిఎస్ 68

• 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్

(EMI నెలకు రూ. 2,327)

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఆల్మోడ్ డిస్ ప్లే

• 2.15గిగా స్నాప్ డ్రాగెన్ 821క్వాడ్ కోర్ ప్రొసెసర్

• 4జిబి ర్యామ్ 32/128రామ్

• 12మెగాపిక్సెల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• సింగిల్ నానో సిమ్

• యుఎస్ బి టైప్

• 4జి వోల్ట్ బ్లుటూత్

• 3450ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ సి9 ప్రొ

(EMIనెలకు 1,497)

కీ ఫీచర్స్........

• 6అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 653ప్రొసెసర్ అడెర్నో 510గ్రాఫిక్స్

• 6జిబి రామ్

• 64జిబి ఇంటర్నల్ స్టోరేజి

• ఎక్స్ పాండబుల్ మెమెరీ 256జిబి మైక్రో ఎస్డి కార్డ్

• ఆండ్రాయిడ్ 6.0.1(మార్ష్ మాలో)

• డ్యుయల్ సిమ్

• 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• ఫింగర్ ప్రింట్ సెన్సర్

• 4జి ఎల్టీఈ

• 4000ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్

(EMI నెలకు రూ. 1,478)

కీ ఫీచర్స్....

• 6.2అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

• ఆక్టా కోర్ 835ప్రొసెసర్

• 4/6ర్యామ్ 64/128 జిబి రామ్

• వైఫై

• ఎన్ ఎఫ్ సి

• బ్లుటూత్

• డ్యుయల్ సిమ్

• డ్యుయల్ పిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

• స్కానర్

• ఫింగర్ ప్రింట్

• ఐపిఎస్ 68

• 3500ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Today we are going to inform you about the top smartphones/mobiles that you can buy in easy EMI offers in the Indian market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot