రూ.25,000 ధరలో లభించే బెస్ట్ కెమెరా ఫీచర్ గల స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది మంచి కెమెరా కోసమే. కెమెరా బావుంటే చాలని చాలామంది ఫోన్ కొనేస్తారు.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది మంచి కెమెరా కోసమే. కెమెరా బావుంటే చాలని చాలామంది ఫోన్ కొనేస్తారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా యూజర్లను అట్ట్రాక్ట్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీ గల కెమెరా ఫోన్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు .ఈ మధ్య కాలంలో మంచి కెమెరా ఫీచర్ గల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో చాలానే విడుదల అయ్యాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.25,000 ధరల్లో లభించే బెస్ట్ కెమెరా ఫోన్స్ మీకు తెలుపుతున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి

Nokia 7 Plus(ధర రూ.24,999)....
6 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,2160 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ ,క్వాల్కం స్నాప్ డ్రాగెన్ 600 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12+13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ టెట్రాసెల్ టెక్నాలజీ, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ,యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Huawei nova 3i(ధర రూ.20,990)....
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా,24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా , యూఎస్‌బీ టైప్ సి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ .

Xiaomi Poco F1(ధర రూ.20,990)....
6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

Nokia 6.1(ధర రూ.16,999)....
5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1920 x 1080 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ VoLTE, వై-ఫై (802.11 b/g/n), బ్లుటూత్ 5, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో.

Moto X4(ధర రూ.17,330)....
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Xiaomi Mi A2(ధర రూ.16,999)....
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








