బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు హై రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన కెమెరాలను కలిగి ఉంటున్నాయి. ఈ సౌలభ్యతతో యూజర్లు డిజిటల్ కెమెరాల సాయం లేకుండా తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో నచ్చిన ఫోటోలను చిత్రీకరించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2014కు గాను శక్తివంతమైన కెమెరా వ్యవస్థను మార్కెట్లో ఉత్తమ హోదాను సొంతం చేసుకున్న10 టాప్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందంచుతున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
నోకియా లూమియా 1020
ప్రైమరీ కెమెరా: 41 మెగా పిక్సల్,
సెకండరీ కెమెరా 1.2 మెగా పిక్సల్,
ధర రూ.39,399

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
సోనీ ఎక్స్‌పీరియా జెడ్1
ప్రైమరీ కెమెరా: 20.7 మెగా పిక్సల్,
సెకండరీ కెమెరా: 2 మెగా పిక్సల్,
ధర రూ.33,119.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
జియోనీ ఇలైఫ్ ఇ7
ప్రైమరీ కెమెరా: 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5.5 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ధర రూ.25,799

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్
ప్రైమరీ కెమెరా: 16 మెగా పిక్సల్ (జినాన్ ఫ్లాష్),
సెకండరీ కెమెరా: 1.9 మెగా పిక్సల్,
ధర రూ.25,200

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
యాపిల్ ఐఫోన్ 5ఎస్
ప్రైమరీ కెమెరా: 8 మెగా పిక్సల్ (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
సెకండరీ కెమెరా: 1.2 మెగా పిక్సల్ (ఫేస్ టైమ్ కెమెరా),
ధర రూ.59,999.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
ఎల్‌జీ జీ2
ప్రైమరీ కెమెరా : 13 మెగా పిక్సల్ (ఎల్ఈడి ఫ్లాష్),
సెకండరీ కెమెరా: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ధర రూ.32,999.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో
ప్రైమరీ కెమెరా: 13 మెగతా పిక్సల్ (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
సెకండరీ కెమెరా: 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.15845

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4
ప్రైమరీ కెమెరా: 13 మెగా పిక్సల్,
సెకండరీ కెమెరా: 2 మెగా పిక్సల్,
ధర రూ.33,699

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
హెచ్‌టీసీ వన్
ప్రైమరీ కెమెరా: 4 మెగా పిక్సల్,
సెకండరీ కెమెరా : 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.43,499

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (2014)
నోకియా లూమియా 925
ప్రైమరీ కెమెరా: 8.7 మెగా పిక్సల్,
సెకండరీ కెమెరా: 1.2 మెగా పిక్సల్,
ధర రూ.27356


Click it and Unblock the Notifications








