బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ పండుగ సీజన్‌లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.....
నోకియా లూమియా 1520:
6 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే, 2.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ,
20 మెగా పిక్సల్ కార్ల్‌జిస్ ప్యూర్‌వ్యూ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.45,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
నోకియా లూమియా 1520:
6 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే,
2.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
20 మెగా పిక్సల్ కార్ల్‌జిస్ ప్యూర్‌వ్యూ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్,
3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.45,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
ఇంటెక్స్ ఆక్టా
ఫోన్ పరిమాణం 161.06×80.86x7మిల్లీ మీటర్లు,
బరువు 180 గ్రాములు,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
6 అంగుళాల ఐపీఎఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్), వన్ గ్లాస్ సొల్యూషన్ టెక్నాలజీ,
1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్,
మాలీ 450 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ హెచ్ఎస్ పీఏ+, వైఫై, బ్లూటూత్, జీపీఎస్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
యమహా 1420 స్పీకర్లు (1.2వాట్ అవుట్ పుట్).
ఫోన్ ధర రూ.19,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ వోక్టాకోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎష్ ఎల్టీఈఏ కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.45,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
నోకియా లూమియా 1020
4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్
స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ,
ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.
ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరాను లూమియా 1020 ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4
ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి.
అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ధర రూ.43999.
కొనుగోలు చేుసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1
సోనీ ఎక్స్‌పీరియా జడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ (రసల్యూషన్ 1080x1920),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్
ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: సోనీ ఎక్స్‌పీరియా జడ్1 ‘ప్లేమెమరీస్' (క్లౌడ్ ఆధారిత ఇమేజ్ ఇంకా వీడియో సర్వీస్) ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ - ప్రూఫ్ వంటి విశిష్టతలను ఎక్స్‌పీరియా జడ్1లో ఉన్నాయి. ఫోన్ ధర రూ.35,918. కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








