బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..జస్ట్ అంతేనా!

Posted By:

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరింత ఉన్నత ప్రమాణాలతో తిర్చిదిద్దే క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కెంపెనీలు నాణ్యతతో కూడిన పాయింట్ - షూట్ కెమెరాల వ్యవస్థలను తమ ఫోన్‌లలో ఇన్‌బుల్ట్‌గా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ హువావీ (Huawei), బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా రూ.10,000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరియం చేస్తున్నాం.

Read More: సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే 10 కంప్యూటర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

హానర్ 4సీ

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (రిసల్యూషన్ క్వాలిటీ 4280 x 3120పిక్సల్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్, పానోరమా, హెచ్‌డీఆర్, జియో టాగింగ్, 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్.
ధర రూ.8,999

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

హానర్ 4ఎక్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్, పానోరమా, హెచ్‌డీఆర్, జియో టాగింగ్, 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్.
ఫోన్ ధర రూ.9,999

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

హానర్ బీ

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, పానోరమా, జియో టాగింగ్.
ఫోన్ ధర రూ.4,499

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో ఏ31

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
కెమెరా ప్రత్యేకతలు: సోనీ సీఎమ్ఓఎస్ ఇమేజ్ సెన్సార్, స్కాట్ బ్లూ గ్లాస్ ఫిల్టర్, వైడ్ యాంగిల్ లెన్స్.
ఫోన్ ధర రూ.8,999

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

రెడ్మీ 2

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కెమెరా ప్రత్యేకతలు: బీఎస్ఐ సెన్సార్, పానోరమా, ఫిష్-ఐ, హెచ్‌డీఆర్, బ్యూటీ ఫిల్టర్.
ఫోన్ ధర రూ.6,999

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

మోటో ఇ (సెకండ్ జనరేషన్)

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, క్విక్ క్యాప్చర్ మోడ్, పానోరమా మోడ్, హెచ్‌డీఆర్ మోడ్.
ఫోన్ ధర రూ.6,999

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

అసుస్ జెన్‌ఫోన్ 5

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్,
ఫోన్ ధర రూ.9,999

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

కార్బన్ ప్లాటినియమ్ పీ9

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
కెమెరా ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, పానోరమా, కంటిన్యూస్ షాట్స్.
ఫోన్ ధర రూ.8,999.

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

కార్బన్ మచ్ టూ టైటానియమ్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
కెమెరా ప్రత్యేకతలు: సోనీ బీఎస్ఐ ఇమేజ్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ బ్యూటీ, స్మైట్ షాట్, హెచ్‌డీఆర్
ఫోన్ ధర రూ.8,499

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..ఫోటోగ్రఫీ కేేక

ఐబాల్ ఇంజిమా ఆండీ 4.5ఎమ్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
కెమెరా ప్రత్యేకతలు: పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్.
ఫోన్ ధర రూ.6,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei has released smartphones that are packed with brilliant cameras and are affordable too. Here are the best smartphone that houses the stunning rear camera at a price tag of Rs. 10,000. Have a look.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot