బెస్ట్ కెమెరా ఫోన్స్ మీ కోసం....!
30వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్లు
టైటిల్ లోనే మ్యాటర్ అర్థమవుతుంది. బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ కేవలం 30వేల రూపాయల లోపే అని. ఇప్పుడు యూత్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ అట్రాక్ట్ చేస్తుంది. యువతరం ఎక్కువగా స్మార్ట్ ఫోన్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. డిజిటల్ కెమెరాలకు ధీటుగా మొబైల్ ఫోన్లలో కెమెరా అప్లికేషన్స్ తప్పనిసరి కావడంతో వాటి వంక చూడటం లేదు.
ఎవరికి నచ్చినట్లు వారే సొంతగా తమ మొబైల్స్ నుంచి ఫోటోలను, వీడియోలను
తీసుకుంటున్నారు. కెమెరా ఫోన్ల ఎంపిక విషయంలోనూ యూజర్స్ కి అవగాహన ఉండాలి. అంతేకానీ బల్క్ కెమెరాలు ఉన్న మొబైల్స్ కొనుగోలు చేయడం వల్ల ఫోటోస్ , వీడియోలు క్లారిటీ ఉండవు. మరి 30వేల రూపాయల లోపు మార్కెట్లో లభ్యమవుతోన్న బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ల వివరాలు మీకోసం...

హానర్ 8 ప్రొ స్పెసిఫికేషన్స్...
ప్రధాన ఫీచర్లు...
• 5.7 అంగుళాల QHD 2.5D కర్వ్డ్ డిస్ ప్లే
• 2560 X 1440 పిక్సెల్ రెజుల్యూషన్
• 6 జీబి ర్యామ్
• 128జీబి ఇంటర్నర్ స్టోరేజి
• 128జీబి ఎక్సాపాండబుల్ మెమోరీ, మైక్రో ఎస్డీ కార్డు
• ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
• డ్యూయల్ సిమ్
• 12మెగాపిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు
• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి VoLTE, 4000 బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జీంగ్

మోటో Z2 ప్లే స్పెషిఫికేషన్స్..
ప్రధాన ఫీచర్లు....
• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
• 1920 X1080 పిక్సెల్ రెజల్యూషన్
• 2.2 గిగా హెర్జ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్
• 3జిబి ర్యామ్ , 32 జిబి ఇంటర్నల్ మెమోరీ
• 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మొమోరీ
• 2టిబి ఎక్స్ పాండబుల్ మమోరీ, ఎస్డీ కార్డు
• ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ 626 డ్రాగన్ ప్రాసెసర్
• సింగిల్/డ్యూయల్ సిమ్
• 12మెగా పిక్సెల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్
• 5మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జీ VoLTE
• 3000 mAh బ్యాటరీ

HTC U ప్లే స్పెషిఫికేషన్స్..
ప్రధాన ఫీచర్లు....
• 5.2 అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఎల్ సిడి డిస్ ప్లే
• 1920 x 1080 పిక్సెల్ స్ర్కీన్ రిజల్యూషన్ విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
• ఆక్టా-కోర్ ప్రాసెసర్ , మాలి టి 860 గ్రాఫిక్స్
• 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరేజీ
• 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ
• 2టిబి ఎక్స్ పాండబుల్ స్టోరేజీ
• ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
• హైబ్రిడ్ డ్యూయల్ సిమ్
• 16మెగా పిక్సెల్ రియర్ కెమెరా , డ్యయల్ టోన్ LED ఫ్లాష్
• 16మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి ఎల్ టీఈ
• 2500 బ్యాటరీ

సామ్ సంగ్ గెలాక్సీ ఏ5 2017 స్పెసిఫికేషన్స్
ప్రధాన ఫీచర్లు....
• 5.2 అంగుళాల హెచ్ డి ఆల్మోండ్ డిస్ ప్లే
• 1920 X1080పిక్సెల్స్ రిజల్యూషన్
• 1.87గిగా హెర్జ్ట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ విత్ మాలీ T860గ్రాఫిక్స్
• 3జిబి ర్యామ్
• 32జిబి ఇంటర్నల్ స్టోరేజీ
• 256జిబి ఎక్స్ పాండబుల్ మెమోరీ, మైక్రో ఎస్డీకార్డ్
• ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మెల్లో
• డ్యూయల్ సిమ్
• 16మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్
• 16మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
• 4జీ VoLTE
• 3000 mAh బ్యాటరీ

కొడక్ ఎక్ట్రా స్పెసిఫికేషన్స్.......
ప్రారంభ ధర రూ. 19,990
ప్రధాన ఫీచర్లు....
• 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
• 2.3గిగా హెర్జ్ డెకా-క్రోర్ మీడియా టెక్ హీలియో X20 ప్రాసెసర్
• మాలీ-టి T880 గ్రాఫిక్స్
• 3జిబి ర్యామ్
• 32జిబి ఇంటర్నల్ స్టోరేజీ
• 128జిబి మెమోరీ ఎక్స్ పాండబుల్ విత్ మైక్రో ఎస్డీ కార్డ్
• ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మెల్లో
• 21మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యూయల్ ఎల్ ఈడీ ఫ్లాష్
• 13మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి LTE
• 3000 బ్యాటరీ

సామ్ సంగ్ గెలాక్సీ మ్యాక్స్ స్పెసిఫికేషన్స్.....
ప్రధాన ఫీచర్లు
• 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ కవర్డ్ గ్లాస్ డిస్ ప్లే
• 4జిబి ర్యామ్
• 32జిబి ఇంటర్నల్ మెమోరీ
• 128జిబి మైక్రో ఎస్డీ కార్డ్ ఎక్స్ పాండబుల్
• ఆండ్రాయిడ్ 7.0నౌగట్
• డ్యూయల్ సిమ్
• సామ్ సంగ్ పే మిని
• 13మెగా పిక్సెల్ రియర్ కెమెరా
• 13మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
• ఫింగర్ ప్రింట్ సెన్సార్
• 4జి VoLTE
• 3300 mAh బ్యాటరీ

సామ్ సంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్ స్పెసిఫికేషన్స్
ప్రధాన ఫీచర్లు ...
• 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డి స్క్రీన టెక్నాలజీ ఎల్ సీడి
• 2.5డి కర్వ్డ గ్లాస్ డిస్ ప్లే
• 1.6 GHz మీడియా టెక్ హీలియో పి20 ఆక్టా కోర్ ప్రాసెసర్
• ఏఆర్ ఎం మాలీ టీ880 గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్
• 4జిబి ర్యామ్
• 32డిజి ఇంటర్నల్ మెమోరీ
• 128జిబి మైక్రో ఎస్డీ ఎక్స్ పాండబుల్
• ఆండ్రాయిడ్ 7.0నౌగట్
• డ్యూయల్ సిమ్
• సామ్ సంగ్ పే మిని
• 13మెగా పిక్సెల్ రియర్ కెమెరా
• 13మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
• ఫింగ్ ప్రింట్ సెన్సార్
• 4జి VoLTE
• 3300mAh బ్యాటరీ

సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ ఏ1 స్సెసిఫికేషన్స్
ప్రధాన ఫీచర్లు
• 5 అంగుళాల హెచ్ డి డిస్ ప్లే
1280 x 720 పిక్సెల్ రిజల్యూషన్
• 2.3 మీడియాటెక్ హేలియో P20 ఆక్టా కోర్ ప్రొసెసర్
• మాలీ T880 MP2గ్రాఫిక్స్ టెక్నాలజీ
• 3జిబి ర్యామ్
• 32జిబి ఇంటర్నల్ మెమోరీ
• 256జిబి మైక్రో ఎస్డికార్డ్ ఎక్స్ పాండబుల్
• ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
• డ్యూయల్ సిమ్
• 23మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్
• 8మెగా పిక్సెల్ ఆటోఫోకస్ సోనీ IMX219ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి VoLTE
• 2300mAh బ్యాటరీ

జియోని ఏ1 స్పెసిఫికేషన్స్...
ప్రధాన ఫీచర్లు
• 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే
• 2GHz ఆక్టా కోర్ మీడియా టెక్ హిలీయో P10 ప్రొసెసర్ మాలీ T860గ్రాఫిక్స్ టెక్నాలజీ
• 4జిబి ర్యామ్
• 64జిబి ఇంటర్నల్ మెమోరీ
• 126జిబి మైక్రో ఎస్డీ మెమోరీ ఎక్స్ పాండబుల్
• ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
• హైబ్రిడ్ డ్యయల్ సిమ్
• 13మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్
• 16మెగా ఫిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి VoLTE
• 4010 mAh బ్యాటరీ

ఎల్ జి స్టైలస్ 3 స్పెసిఫికేషన్స్
ప్రధాన ఫీచర్లు
5.7అంగుళాల క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే
• 1.5GHzఆక్టా కోర్ మీడియా టెక్ MT6750
• 64బిట్ ప్రొసెసర్ విత్ మాలీ T860 గ్రాఫిక్ టెక్నాలజీ
• 3జిబి ర్యామ్
• 16జిబి ఇంటర్నల్ మెమోరీ
• 2టిబి మైక్రో ఎస్డీ మెమోరీ ఎక్స్ పాండబుల్
• ఆండ్రాయిడ్ 7.0నౌగట్
• 13మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడి ఫ్లాష్
• 8మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• ఫింగర్ ప్రింట్ సెన్సార్
• స్టైలస్ పెన్
• 4జి LTE
• 3200mAh బ్యాటరీ

వన్ ప్లస్ 3 స్పెసిఫికేషన్స్....
ప్రధాన ఫీచర్లు
• 5.5 అంగుళాల క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
• 2.15GHzక్వార్డ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820
• 64బిట్ ప్రొసెసర్ విత్ అడ్రెనో 530 గ్రాఫిక్ టెక్నాలజీ
• 6జిబి ర్యామ్
• 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ
• ఆండ్రాయిడ్ 6.0.1 విత్ ఆక్సిజన్ ఓఎస్ 3.1
• డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్
• 16మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్
• 8మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి LTE విత్ VoLTE
• 3000mAh బ్యాటరీ

సోనీ ఎక్స్ పిరియా ఎక్స్ డ్యుయల్ స్పెసిఫికేషన్స్
ప్రధాన ఫీచర్లు
• 5 అంగుళాల త్రిలుమినస్ డిస్ ప్లే
• 1920x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
• హెగ్సా కోర్ స్నాప్ డ్రాగన్ 64బిట్ ప్రొసెసర్ విత్ అడ్రెనో 510 గ్రాఫిక్స్ టెక్నాలజీ
• 3జిబి ర్యామ్
• 64జిబి ఇంటర్నల్ మెమోరీ
• 200జిబి మైక్రో ఎస్డి కార్డ్ మెమోరీ ఎక్స్ పాండబుల్
• ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మెల్లో
• డ్యూయల్ సిమ్
• 23మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎక్స్ మోర్ ఆరెస్ సెన్సార్
• 13మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• 4జి LTE/3G HSPA
• 2630mAh బ్యాటరీ విత్ క్నోవోస్ అడప్టివ్ చార్జింగ్ టెక్నాలజీ


Click it and Unblock the Notifications









