Home
Mobile

రూ.2,999కే 4G VoLTE ఫోన్.. Jio సిమ్ యాక్టివేషన్‌తో

By Sivanjaneyulu Bommu

4జీ నెట్‌వర్క్ సేవలు దేశవ్యాప్తంగా విస్తృతమవుతోన్న నేపథ్యంలో 4జీ ఎల్టీఈ ఫోన్‌లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.

రూ.2,999కే  4G VoLTE ఫోన్.. Jio సిమ్ యాక్టివేషన్‌తో

Read More : నిమిషాల్లో మీ జియో సిమ్ యాక్టివేషన్ పూర్తవ్వాలా..?

దేశవాళీ కంపెనీలతో పాటు అంతర్జాతీయ బ్రాండ్‌లు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ ఫోన్‌లను మార్క్టెట్లో ఆఫర్ చేస్తున్నాయి. రూ.3,000 నుంచి రూ.5,000 ధర రేంజ్‌లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 4జీ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 3

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 3

Reliance Lyf Flame 3

బెస్ట్ ధర రూ.2,999
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్ 4 అంగుళాల డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
రిలయన్స్ లైఫ్ విండ్ 6

రిలయన్స్ లైఫ్ విండ్ 6

Reliance Lyf Wind 6

బెస్ట్ ధర రూ.4,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 1.1గిగాహెర్ట్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ వీ 2.0

ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ వీ 2.0

Intex Cloud String V 2.0

బెస్ట్ ధర రూ.6,499

ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్వైప్ ఇలైట్ 2

స్వైప్ ఇలైట్ 2

Swipe Elite 2

బెస్ట్ ధర రూ.4,666
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్

ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్

Intex Aqua Secure
బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, 4.5 అంగుళాల స్ర్కీన్, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ క్వాట్రో ఎల్45

కార్బన్ క్వాట్రో ఎల్45

Karbonn Quattro L45
బెస్ట్ ధర రూ.4,499
ఫోన్ స్పెసిఫికేషన్స్:

4G VoLTE సపోర్ట్, 4.5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,స 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ జెడ్2

సామ్‌సంగ్ జెడ్2

Samsung Z2
బెస్ట్ ధర రూ.4,590

ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, టైజెన్ ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ నుంచి

కార్బన్ నుంచి

Karbonn Aura

బెస్ట్ ధర రూ.3,777
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4G VoLTE సపోర్ట్, 5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
పానాసోనిక్ పీ55

పానాసోనిక్ పీ55

Panasonic P55
బెస్ట్ ధర రూ.5,699
ఫోన్ స్పెసిఫికేషన్స్:

4G VoLTE సపోర్ట్, 5.3 అంగుళాల స్ర్కీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వీడియోకాన్ గ్రాఫైట్ 1 వీ45ఇడి

వీడియోకాన్ గ్రాఫైట్ 1 వీ45ఇడి

Videocon Graphite 1 V45ED
బెస్ట్ ధర రూ.5,999
ఫోన్ స్పెసిఫికేషన్స్: 4.5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Best cheap Android smartphones with 4G VoLTE support. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X