చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీనెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్‌లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో చవక ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.
ఏ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని బ్యాటరీ బ్యాకప్ త్వరగా సగ్గిపోవటం సాధారణ అంశమే. అయితే పలు పవర్-సేవింగ్ చిట్కాలను పాటించటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను కొంత వరకు సేవ్ చేసుకోవచ్చు. ఆ సూచనలేంటో చూద్దామా. బ్యాటరీ సేవింగ్ చిట్కాలు! మీ ఫోన్‌లోని ఏ విభాగం బ్యాటరీ పవర్‌ను అధిక శాతం ఖర్చు చేస్తుందో తెలుసుకోండి. (Settings » About phone » Battery use) ఆప్షన్‌లను ఉపయోగించి ఏ అప్లికేషన్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తుందో తెలసుకోవచ్చు. దీని ద్వారా అనవసరమైన అప్లికేషన్‌లను ఆఫ్ చేసి బ్యాటరీని పొదుపుచేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కాలం రావాలంటే 2జీ నెట్‌వర్క్‌లోనే కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోండి. కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే వాడమని మీ ఫోన్ కు ఆర్డర్ ఇవ్వండి. (Settings » Wireless controls » Mobile networks » Use only 2G networks) ఆప్షన్‌ల ద్వారా ఈ విధానాన్ని మీ ఫోన్‌లో అమలు చేయవచ్చు. అవసరానికి మాత్రమే ఎడ్జ్, వై-పై నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోండి. ఫోన్ డిస్‌ప్లేకు సంబంధించి కాంతి (బ్రైట్‌నెస్)ను తగ్గించుకోవటం వల్ల బ్యాటరీ శక్తిని కొంత వరకు ఆదా చేసుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ డ్రెండ్ డ్యుయోస్ ఎస్7392 (Samsung Galaxy Trend Duos S7392):
4 అంగుళాల స్ర్కీన్, WVGA రిసల్యూషన్, 233 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.15 మెగా పిక్సల్ కెమెరా,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమ్యాక్స్ ఏ63 కాన్వాస్ ఫన్ (Micromax A63 Canvas Fun):
4 అంగుళాల డబ్ల్యూవీజీఏ టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1300మెగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
డ్యూయల్ సిమ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
1500 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.6,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇంటెక్స్ క్లౌడ్ వై2(Intex Cloud Y2):
4 అంగుళాల WVGA టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,018.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
స్పైస్ ఎమ్ఐ - 436 స్టెల్లార్ గ్లామర్ (Spice Mi-436 Stellar Glamor):
4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,980.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమ్యాక్స్ ఏ76 కాన్వాస్ ఫన్ (Micromax A76 Canvas Fun):
5 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,176
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇంటెక్స్ క్లౌడ్ ఎక్స్4 (Intex Cloud X4):
3.5 అంగుళాల హెచ్‌వీజీఏ టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.4499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
లావా ఐరిస్ 505 (Lava Iris 505):
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్,
డ్యూయల్ సిమ్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమ్యాక్స్ ఏ74 కాన్వాస్ ఫన్:
4.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1300ఎమ్ఏహెచ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యూయల్ సిమ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.7,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Click it and Unblock the Notifications