రఫ్ అండ్ టఫ్ స్మార్ట్‌ఫోన్స్ 7వేల లోపే!

Posted By: Madhavi Lagishetty

నిద్ర లేచింది మొదలు...ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లతో బిజీగా మారుతున్నారు. ఎవరి చేతులో చూసినా స్మార్ట్‌ఫోన్. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్‌ఫోన్స్‌‍కు అలవాటు పడ్డారు. పెద్దవాళ్లు యాప్స్ చెక్ చేస్తుంటే...పిల్లలు ఛాటింగ్, గేమ్స్ ఆడటంలో బిజిబిజీగా ఉంటున్నారు. అంతేకాదు...క్యాబ్ బుకింగ్ నుంచి ప్రతి ఒక్క అవసరానికి స్మార్ట్‌ఫోన్‌లనే వాడుతున్నారు.

రఫ్ అండ్ టఫ్ స్మార్ట్‌ఫోన్స్ 7వేల లోపే!

మరి వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ ను అంతే స్మార్ట్ గా వాడాలి. ఏమాత్రం తేడా వచ్చినా...కింద పడిన అంతే సంగతులు. ఎందుకు పనికి రాకుండా పోతాయి. స్క్రీన్ పగిలిపోవడం...డివైస్ డ్యామేజ్ అవుతుంటాయి. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్ ఉన్న గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ స్మార్ట్‌ఫోన్స్ 7వేల రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయి. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో మార్కెట్లో లాంచ్ అయిన చౌక ధర స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లావా ఎక్స్ 19

ధర రూ. 4,549

కీ ఫీచర్స్ ...

• 5.0 అంగుళాల IPSLCD పిక్సల్ డిస్ ప్లే(రిసల్యూషన్ కెపాసిటి 720 x 1280)
• ఆండ్రాయిడ్, v6.0 ఆపరేటింగ్ సిస్టమ్

• 1.3 GHz క్వాడ్ -కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ పేయిర్

• 8GB స్టోరేజ్ కెపాసిటీని 8MPవరకు విస్తరించుకునే అవకాశం.

• 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్ కెమెరా.

• 2200mAh బ్యాటరీ.

 

ఇంటెక్స్ ఆక్వా స్ట్రాంగ్ 5.2

ధర రూ. 5,699

కీ ఫీచర్స్ ...

• 5.0 అంగుళాల ఐపీఎస్ ఎసీడి 480 x 854 పిక్సల్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ వెర్షన్ v6.0 ఆపరేటింగ్ సిస్టమ్

• 1.0GHzక్వాడ్ -కోర్ , కోర్ టెక్స్A53

• 2జీబీ ర్యామ్

• మీడియాటెక్ MT6735 ప్రాసెసర్

• 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ

• 5మెగా పిక్స్ స్నాపర్

• 2మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• 2800 mAh బ్యాటరీ.

 

కార్బన్ క్వాట్రో L51HD

ధర రూ. 5,999

కీ ఫీచర్స్

• 5 .0 అంగుళాల IPS డిస్ ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720 x 1,280 పిక్సల్స్ )

• ఆండ్రాయిడ్, 5.1(లాల్లిపాప్)

• 1.3GHz క్వాడ్ -కోర్

• 2జీబి ర్యామ్ a Mali-T720 MP2 GPU

13మెగా పిక్సల్ కెమెరా

• 5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫర్ సెల్ఫీ

• 16జీబీ ఇంటర్నల్ మెమోరీ

• 32జీబి మైక్రో SD కార్డ్

• 2,200 mAh బ్యాటరి.

 

ఇంటక్స్ ఆక్వా క్లాసిక్

ధర రూ. 3,849

కీ ఫీచర్స్....

• 5 అంగుళాల IPS LCD డిస్ ప్లే తోపాటు కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ V3 స్క్రీన్ ప్రొటెక్షన్

• 1.2GHz క్వాడ్ -క్రోర్ ప్రాసెసర్

• 8జీబి రామ్

• 1జీబి ర్యామ్

• 5మెగా పిక్సల్ కెమెరా

• 2100mAh బ్యాటరి

 

ఇంటెక్స్ క్లౌడ్ ఫోర్స్

ధర రూ. 3,999

కీ ఫీచర్స్ ....

• 5.0 అంగుళాల IPS LCD మల్టీ టచ్ డిస్ ప్లే తో పాటు 540 x 960 పిక్సల్ స్క్రీన్ రిసల్యూషన్

• 1.3 GHz క్వాడ్ -క్రోర్ ప్రాసెసర్

• 1జీబి ర్యామ్

• ఆండ్రాయిడ్ లాల్లిపప్ V5.1 OS

• 5 మెగా పిక్సల్ ఎఈడీ అవుట్ ఫోకస్ కెమెరా తోపాటు CMOS సెన్సర్ ఈమేజ్

• 8జీబి ఇంటర్నల్ స్టోరేజి

• 32జీబి మైక్రో SD కార్డ్

• 2,500mAh బ్యాటరీ

 

ఇంటెక్స్ ఆక్వా ఏస్

ధర రూ 6,999

కీ ఫీచర్స్

• 5.0 అంగుళాల AMO LED 720 x 1280 పిక్సల్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ ,5.1 లాల్లిపాపన్డ్

• క్వాడ్ -క్రోర్ 1.3GHz కోర్ టెక్స్ -A53

• 3జీబి ర్యామ్

• మీడియాటెక్ MT6735 ప్రాసెసర్

• 16జీబి ఇంటర్నల్ స్టోరేజి కెపాసిటి

• 13మెగా పిక్సల్ స్నాపర్

• 5మెగా పిక్సల్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ 2300 బ్యాటరి

 

మైక్రోమ్యాక్స్ ఎవోక్ పవర్

ధర రూ. 6,999

కీ ఫీచర్స్...

• 5.0 అంగుళాల IPS LCD 720 x 1280 పిక్సల్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్, V6.0 ఆపరేటింగ్ సిస్టమ్

• క్వాడ్-క్రోర్ , 1.3GHz

• 2జీబి ర్యామ్

• MT6737 మీడియా టెక్ ప్రాసెసర్

• 16జీబి ఇంటర్నల్ స్టోరెజి కెపాసిటి

• 8మెగా పిక్సల్ మెయిన్ స్నాపర్

• 5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• 4000mAh బ్యాటరీ

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 E 481

ధర రూ. 6,875

కీ ఫీచర్స్....

• 5.0 అంగుళాల IPS LED720 x 1280 పిక్సల్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్, V6.0 ఆపరేటింగ్ సిస్టమ్

• క్వాడ్-క్రోర్ , 1.3GHz

• 2 జీబి ర్యామ్

• MT6737 మీడియా టెక్ ప్రాసెసర్

 

• 16జీబి ఇంటర్నల్ స్టోరెజి కెపాసిటి

• 8మెగా పిక్సల్ స్నాపర్

• 5మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• 4000 mAh బ్యాటరీ

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Find out which are the best smartphones/mobiles/handsets with Gorilla Glass protection under Rs. 7000.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot