తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు , త్వరలో రాబోతోన్న బెస్ట్ చైనా ఫోన్‌లు ఇవే

షియోమి, హువావే, జియోనీ, మిజు వంటి ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తాజాగా తమ లేటెస్ట్ ఫోన్‌లను మారెట్లో అనౌన్స్ చేసాయి. ఈ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను తొలత చైనా మార్కెట్లో లాంచ్ చేస్తాయి. ఆ తరువాత ఇండియాకి తీసుకువస్తాయి. ఈ క్రమంలో త్వరలో భారత్‌లోకి రాబోతోన్న 10 చైనా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Mi Max 2

షియోమి ఎంఐ మాక్స్ 2
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్...

6.44 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
4జీ వోల్ట్ సపోర్ట్,
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Honor 6A

హానర్ 6ఏ
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
4జీ వోల్ట్ సపోర్ట్,
3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Meizu M5c

మిజు ఎం5సీ
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి),
4జీ వోల్ట్ సపోర్ట్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi 6

షియోమి ఎంఐ6
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్...

6.15 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
4జీ వోల్ట్ సపోర్ట్,
3350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Huawei Nova 2 Plus

హువావే నోవా 2 ప్లస్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
4జీ వోల్ట్ సపోర్ట్,
3340 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Huawei Nova 2

హువావే నోవా 2
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి),
20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Gionee S10

జియోనీ ఎస్10
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి),
16 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్ రేర్ కెమెరా
20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
34500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Huawei Enjoy 7 Plus

హువావే ఎంజాయ్ 7 ప్లస్
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
16 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్ రేర్ కెమెరా
20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
34500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Gionee S10B

జియోనీ ఎస్10బి
ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి),
16 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్ రేర్ కెమెరా
20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
34500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Chinese smartphones expected to launch in India soon. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot