4జీబి ర్యామ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇవి ట్రై చేయండి

స్మార్ట్‌ఫోన్‌లు రోజురోజుకు శక్తివంతమైన సాధనాలుగా అవతరిస్తున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒకప్పుడు 2జీబి ర్యామ్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లను శక్తివంతమైన ఫోన్‌లుగా అభివర్ణించే వారు. ఆధునిక టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్ అవసరాలు కూడా పెరగటంతో 4జీబి ర్యామ్ ఫోన్‌ల కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. ఫోన్‌లో ర్యామ్ సామర్థ్యం పెరిగే కొద్ది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ సామర్థ్యం మరింత పెరుగుతుంది. 4జీబి ర్యామ్‌తో మార్కెట్లో రెడీగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 4

షియోమి రెడ్మీ నోట్ 4
ధర రూ.12,999

డిస్‌ప్లే : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే
ప్రాసెసర్ : 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 14ఎన్ఎమ్ ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి ర్యామ్,
స్టోరేజ్ : 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4100mAh బ్యాటరీ.

 

Gionee A1

జియోనీ ఏ1
ధర రూ.17,780

డిస్‌ప్లే : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే
ప్రాసెసర్ : 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి ర్యామ్,
స్టోరేజ్ : 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
బ్యాటరీ : 4010mAh బ్యాటరీ.

 

Oppo F3

ఒప్పో ఎఫ్3
ధర రూ.19,999

డిస్‌ప్లే : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టం : 1.5గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ 64 బిట్ ప్రాసెసర్
ర్యామ్ : 4జీబి
స్టోరేజ్ : 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 3200mAh బ్యాటరీ.

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్
ధర రూ.13,800

డిస్‌ప్లే : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
ప్రాసెసర్ : ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
ర్యామ్ : 4జీబి ర్యామ్,
స్టోరేజ్ : 64జీబి స్టోరేజ్,
కెమెరా : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4000mAh బ్యాటరీ.

 

Oppo F3 Plus

ఒప్పో ఎఫ్3 ప్లస్
ధర రూ.29,900

డిస్‌ప్లే : 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్,
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 653 ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి ర్యామ్,
స్టోరేజ్ : 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
కెమెరా : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4000mAh బ్యాటరీ.

 

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
ధర రూ.10,999

డిస్‌ప్లే : 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
ప్రాసెసర్ : ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి,
స్టోరేజ్ : 32జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4000mAh బ్యాటరీ.

 

Oppo F1s 64GB

ఒప్పో ఎఫ్1ఎస్
ధర రూ.16,499

డిస్‌ప్లే : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
ప్రాసెసర్ : 1.5గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ MT6750 64 బిట్ ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి
స్టోరేజ్ : 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 3075mAh బ్యాటరీ.

 

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ
బెస్ట్ ధర రూ.29,999

డిస్‌ప్లే : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్,
ర్యామ్ : 6జీబి ర్యామ్,
స్టోరేజ్ : 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
కెమెరా : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 3400mAh బ్యాటరీ.

 

Lenovo P2

లెనోవో పీ2
ధర రూ.14,999

డిస్‌ప్లే : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్,
ప్రాసెసర్ : 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 14ఎన్ఎమ్ ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి ర్యామ్,
స్టోరేజ్ : 32జీబి స్టోరేజ్,
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 5100mAh బ్యాటరీ.

 

Honor 8 Lite

హానర్ 8 లైట్
ధర రూ.16,499

డిస్‌ప్లే : 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
ప్రాసెసర్ : ఆక్టా కోర్ కైరిన్ 16ఎన్ఎమ్ ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి,
స్టోరేజ్ : 64జీబి స్టోరేజ్,
కెమెరా : 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 3000mAh బ్యాటరీ.

 

Xiaomi Mi Max Prime

షియోమి ఎంఐ మాక్స్ ప్రైమ్
ధర రూ.19,999

డిస్‌ప్లే : 6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి,
స్టోరేజ్ : 128జీబి స్టోరేజ్,
కెమెరా : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4850mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Best Chinese smartphones with 4GB RAM to buy in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot