Home
Mobile

బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్స్ (ఫోటో గ్యాలరీ)!

By Prashanth
Best Chinese Smartphones


బ్రాండ్‌తో పనేముంది నచ్చిన ఫీచర్లుంటే చాలనుకునే వారికోసం మార్కెట్లో చైనా ఫోన్‌లు సిద్ధంగా ఉన్నాయి. బ్రాండెడ్ మోడళ్లకు ఏ మాత్రం తీసుపోని విధంగా చైనా హ్యాండ్‌సెట్‌లు ఉంటున్నాయి. ఆది నుంచి మధ్యతరగతి మొబైల్ మార్కెట్‌ను తమ గుప్పెట్లో పెట్టుకున్న చైనా బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోనూ తమ సత్తాను చాటుతున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, నానో సిమ్, హై మెగా పిక్సల్ రేర్ కెమెరా, క్వాలిటీ ఫ్రెంట్ కెమెరా, బ్లూటూత్, వై-ఫై ఇంకా కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఫీచర్లను ఒదిగి ఉన్నపలు చైనా స్మార్ట్‌ఫోన్‌లను ఈ ఫోటో గ్యాలరీలో మీ ముందుంచుతున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం IMEI నెంబర్ సరిలేని ఫోన్‌లను కొనుగోలు చేయటం నేరం. వీటిలో రేడియోషన్ నియంత్రణ ఉండదు.

Blu Products Vivo

Blu Products Vivo

Blu Products Vivo
Generic Smartphone W630

Generic Smartphone W630

Generic Smartphone W630
KTouch

KTouch

KTouch
Plum Might Front

Plum Might Front

Plum Might Front
Thl W3

Thl W3

Thl W3
Xiaomi MI2

Xiaomi MI2

Xiaomi MI2
Zopo Pilot

Zopo Pilot

Zopo Pilot

Read In Hindi

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X