మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Posted By:

సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

లక్షల సంఖ్యలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లలో ఏది ఉపయోగకరమైనది..?, దేని వల్ల ఎంతెంత ప్రయోజనం..? మొదలగు అంశాల పట్ల ముందుగా యూజర్ అవగాహన కలిగి ఉండాలి. ఈ అంశం పై ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ఓ స్పష్టతను ఏర్పరిచే క్రమంలో ఉచిత డౌన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న 16 అత్యుత్తమ ఆండ్రాయిడ్ యాప్స్ వివరాలను ఫోటో గ్యాలరీ రూపంలో మీముందుకుతీసుకురావటం జరుగుతోంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Job Search

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Job Search

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Naukrigulf Jobs in Dubai, Gulf

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Naukrigulf Jobs in Dubai, Gulf

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Job Search, Salaries & Reviews

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Job Search, Salaries & Reviews

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Sarkari Naukri (Govt Jobs)

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Sarkari Naukri (Govt Jobs)

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

CommonFloor Property Search

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

CommonFloor Property Search

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

MagicBricks Property Search

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

MagicBricks Property Search

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

WebMD for Android

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

WebMD for Android

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Drugs.com Medication Guide

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Drugs.com Medication Guide

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

MediSafe Meds & Pill Reminder

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

MediSafe Meds & Pill Reminder

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Vine

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Vine

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Pinterest

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Pinterest

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

LinkedIn

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

LinkedIn

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Viber

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Viber

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఉచిత కాలింగ్ అప్లికేషన్.

Nimbuzz Messenger / Free Calls

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Nimbuzz Messenger / Free Calls

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఉచిత కాలింగ్ అప్లికేషన్.

Messenger

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

Messenger

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఉచిత కాలింగ్ అప్లికేషన్.

LINE: Free Calls & Messages

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ యాప్స్

LINE: Free Calls & Messages

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఉచిత కాలింగ్ అప్లికేషన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Best Daily Life Apps For Your Smartphone. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting