ఉక్కు లాంటి ఫోన్ కవర్స్ పై 80% తగ్గింపు

|

ఆనుకోకుండానో.. ఆజాగ్రత్త కారణంగానో స్మార్ట్‌ఫోన్‌లు కింద పడటం సహజం. ఇలా ఫోన్ కిందపడిన సందర్భాల్లో మైనర్ లేదా మేజర్ డ్యామెజీలు కూడా సంభవించటం సహజమే. ఈ విధమైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు రగ్డుడ్ ఫోన్ కేస్‌లను తయారు చేస్తున్నాయి.

ఉక్కు లాంటి ఫోన్ కవర్స్  పై 80% తగ్గింపు

Read More : ఆ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే, వాట్సాప్ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరు!

స్మార్ట్‌ఫోన్‌లకు ధృడమైన రక్షణ కవచంలా నిలిచే ఈ కేస్‌లు ఫోన్‌కు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తాయి. ఈ కేస్‌లో ఫిట్ అయిన మీ ఫోన్ ఒక వేళ కిందపడినా ప్రమాదమేమి ఉండదు. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం 50% వరకు తగ్గింపుతో మొబైల్ కేస్‌లు అమెజాన్ ఇండియాలో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Xiaomi Redmi Note 3

Xiaomi Redmi Note 3

మీ షియోమి రెడ్మీ నోట్ 3 ఫోన్ ప్రొటక్షన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ హార్ట్లీ గ్రాఫిక్ డిజైనుడ్ కిక్ స్టాండ్ హార్డ్ డ్యుయల్ రగ్గుడ్ ఆర్మర్ హైబ్రీడ్ బంపర్ బ్యాక్ కేస్ కవర్‌ను ట్రై చేయండి. రూ.1299 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.299కే ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Coolpad Note 3

Coolpad Note 3

మీ కూల్‌ప్యాడ్ నోట్ 3 ఫోన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ హార్ట్లీ గోల్డ్‌సాండ్ స్పార్కిల్ లగ్జరీ పీయు లెదర్ విండో ఫ్లిప్ స్టాండ్ బ్యాక్ కేస్ కవర్‌ను ట్రై చేయండి. రూ.1299 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.399కే మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Moto G Plus 4th Gen / Moto G4 Plus / Moto G4

Moto G Plus 4th Gen / Moto G4 Plus / Moto G4

మీ మోటో జీ4 ప్లస్, జీ4 ఫోన్‌ల కోసం ధృడమైన బ్యాక్ కవర్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ హార్ట్లీ గ్రాఫిక్ డిజైనుడ్ కిక్ స్టాండ్ హార్డ్ డ్యుయల్ రగ్గుడ్ ఆర్మర్ హైబ్రీడ్ బంపర్ బ్యాక్ కేస్ కవర్ ను ట్రై చేయండి. రూ.1299 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.299కే ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

OnePlus 3

OnePlus 3

మీ వన్‌ప్లస్ 3 ఫోన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ టఫ్ హైబ్రీడ్ ఫ్లిప్ కిక్ స్టాండ్ స్పైడర్ హార్డ్ డ్యుయల్ షాక్ ప్రూఫ్ రగ్డుడ్ ఆర్మర్ బంపర్ బ్యాక్ కేస్ కవర్ ను ట్రై చేయండి. రూ.1299 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.399కే ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Redmi 3S

Xiaomi Redmi 3S

మీ రెడ్మీ 3ఎస్ ఫోన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ కోసం చూస్తున్నారా..?, అయితే ఈ హార్ట్లీ ప్రీమియమ్ సాండ్‌స్టోన్ మాటీ హార్డ్ షెల్ ఫ్రోస్టెడ్ అల్ట్రా తిన్ బంపర్ బ్యాక్ కేస్ కవర్ ను ట్రై చేయండి.రూ.899 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.399కే ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Motorola Moto G4 Play

Motorola Moto G4 Play

మీ మోటో జీ4 ప్లే ఫోన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ కోసం చూస్తున్నారా..?, అయితే ఈ హార్ట్లీ ప్రీమియమ్ లగ్జరీ పీయూ లెదర్ ఫ్లిప్ స్టాండ్‌ బ్యాక్ కేస్ కవర్‌ను ట్రై చేయండి. రూ.1299 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.399కే ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Motorola Moto Z Force

Motorola Moto Z Force

మోటో Z ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ మార్కెట్లో సిద్ధంగా ఉంది. రూ.1299 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.499కే ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto G4 Play

Motorola Moto G4 Play

మీ మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ మార్కెట్లో సిద్ధంగా ఉంది..? రూ.1299 ఖరీదు చేసే ఈ ఫోన్ కేస్‌ను అమెజాన్ ఇండియా స్పెషల్ తగ్గింపు పై రూ.499కే ఆఫర్ చేస్తుంది. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Lenovo Vibe K5 / K5  Plus

Lenovo Vibe K5 / K5 Plus

మీ లెనోవో వైబ్ కే5 ఫోన్ కోసం ధృడమైన బ్యాక్ కవర్ మార్కెట్లో సిద్ధంగా ఉంది..? బెస్ట్ ధర రూ.240. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

iPhone 6/6S cover

iPhone 6/6S cover

మీ ఐఫోన్ 6ఎస్ బెస్ట్ మొబైల్ కేస్ మార్కెట్లో సిద్ధంగా ఉంది..? బెస్ట్ ధర రూ.299. వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Best Deals: 10 Mobile Covers and Cases at up to 50% Off on Amazon India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X