Home
Mobile

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍‌వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్ లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో చవక ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

మీ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను

రిస్టోర్ చేసుకోండి. వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నయాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది. అప్లికేషన్‌ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించండి: మీ ఫోన్‌కు సంబంధించి అప్లికేషన్‌లను సదురు ఫోన్‌కు సంబంధించిన అప్లికేషన్ స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి. కొత్త పంథాను అనుసరిస్తున్న హ్యాకర్లు వైరస్‌లతో కూడిన నకిలీ అప్లికేషన్‌లను నెట్‌లో సృష్టిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris 402:

డ్యుయల్ సిమ్,
4 అంగుళాల WVGA TFT డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, ఏ2డీపీ, యూఎస్బీ పోర్ట్, వై-ఫై,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బెస్ట్ ధర రూ.4,962.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn A12 Plus:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Videocon A10:

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, వై-ఫై, ఎడ్జ్ కనెక్టువిటీ,
1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Zen Ultrafone 308:

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
256 ఎంబి ర్యామ్, 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వైఫై, యూఎస్బీ పోర్ట్, 3జీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ61:

4 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ డిస్ ప్లే,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (3జీ+2జీ),
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ స్మార్ట్ ఏ5ఐ:

3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కమెరా,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ),
512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్ వీ3.0, జీపీఎస్, యూఎస్బీ,
3జీ కనెక్టువిటీ,
1420ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర రూ.4,255.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Josh Fortune 9:

ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
బ్లూటూత్ సపోర్ట్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
4 అంగుళాల టచ్ స్ర్కీన్,
ఫోన్ ధర రూ.3799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

రూ. 5,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్డ్ డ్యుయల్ సిమ్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Cloud Y1:

4 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ఎంటీ6572 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, బ్లూటూత్ కనెక్టువిటీ,
డ్యుయల్ సిమ్,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X