బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

డ్యూయల్ సిమ్ ఇంకా టచ్‌స్ర్కీన్ సామర్ద్యం కలిగిన ఉత్తమ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? టచ్‌స్కీన్.. డ్యూయల్ సిమ్ ఇంకా మరెన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం..

హెచ్‌టీసీ వన్:

డ్యూయల్ సిమ్, 4.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.40,540. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్:

డ్యూయల్ సిమ్,
4.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.40,540.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో పీ 780:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమెరీని 32జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
ప్రాక్సిమిటీ సెన్సార్, గ్రావిటీ సెన్సార్,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16949.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 601:

ఈ సొగసరి హ్యాండ్‌సెట్ 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 540x960పిక్సల్స్. 1.4గిగాహెట్జ్ క్లాక్‌వేగంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేయటం జరిగింది. ఏర్పాటు చేసిన 1జీబి ర్యామ్ వ్వవస్ధ మొబైల్ పని వేగాన్ని రెట్టిపు చేస్తుంది. ప్రత్యేక ఫోటో ఫీచర్లతో కూడిన 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థ, వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు వీజీఏ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే అవకాశం. ఫోన్ ప్రత్యేక ఫీచర్లను పరిశీలించినట్లయితే......డ్యూయల్-ఫ్రంట్ స్టీరియో స్పీకర్స్, బుల్ట్ ఇన్ యాంప్లిఫయర్ వ్యవస్థ, బ్లూటూత్, వై-పై, జీపీఎస్, 3జీ, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్‌టైమ్, 440 స్టాండ్‌బై టైమ్). ఫోన్ ధర రూ.24,190.

 

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జి జీ ప్రో లైట్

ఫోన్ పరిమాణం 150.2 x 76.9 x 9.48మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 ×540పిక్సల్స్), 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3జీ (హెచ్ఎస్‌డీపీఏ: 7.2ఎంబీపీఎస్/ హెచ్ఎస్‌యూపీఏ: 5.76ఎంబీపీఎస్), వై-ఫై, బ్లూటూత్ 3.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్/ఏజీపీఎస్.స్టైలస్‌పెన్ సపోర్ట్, క్నాక్ఆన్, క్యూస్లైడ్, క్విక్ మెమో, క్యూ ట్రాన్స్‌లేటర్. ఫోన్ ధర రూ.19035.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.20,600.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X