క్రెడిట్ కార్డ్ ఉందా..? ఈ ఆఫర్స్ మీకోసమే

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సామ్‌సంగ్‌, లెనోవో, మోటరోలా, హువావే, సోనీ, ఎల్‌జీ వంటి కంపెనీలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరిస్తు ముందుకు సాగుతున్నాయి.

క్రెడిట్ కార్డ్ ఉందా..? ఈ ఆఫర్స్ మీకోసమే

పోటీ మార్కెట్ నేపధ్యంలో ఆయా కంపెనీలు తమ అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈఎమ్ఐ స్కీమ్ ఆప్సన్‌లో భాగంగా ఫోన్ ధర మొత్తాన్ని కొంచెం కొంచెంగా నిర్ణయించబడిన కాలవ్యవధిలో చెల్లిస్తే సరిపోతుంది. సులభతరమైన ఈఎమ్ఐ ఆప్షన్‌లతో మార్కెట్లో సిద్థంగా ఉన్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు మీ కోసం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Honor 8 Lite

హానర్ 8 లైట్
ఫోన్ దర రూ.16,709
నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.1492
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు :

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నట్ స్టోరేజ్, 5.2 హైడెఫినిషన్ డిస్‌ప్లే, 4జీ వోల్ట్ సపోర్ట్, 12 మెగా మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy S8

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8
ఫోన్ ధర రూ.57,900
నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.2808
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు :

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నట్ స్టోరేజ్, 5.8 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, 4జీ వోల్ట్ సపోర్ట్, డ్యుయల్ పిక్సల్ 12 మెగా మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Gionee A1

జియోనీ ఏ1
ఫోన్ ధర రూ.17,498

నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.1554
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నట్ స్టోరేజ్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 4జీ వోల్ట్ సపోర్ట్, 13 మెగా మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy S8 Plus

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్
ఫోన్ ధర రూ.64,900
నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.3147
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు

ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 6.2 అంగుళాల క్యూ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 4జీ వోల్ట్ సపోర్ట్, 13 మెగా మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, ఐపీ68 రేటింగ్.

 

Moto G5

మోటో జీ5
ఫోన్ ధర రూ.11,999
నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.1071
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు

ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి), 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 4జీ వోల్ట్ సపోర్ట్, 12 మెగా మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్.

 

Moto G5 Plus

మోటో జీ5 ప్లస్
ఫోన్ ధర రూ.14,999
నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.1071
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు

ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి), 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 4జీ వోల్ట్ సపోర్ట్, 12 మెగా మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్.

 

Sony Xperia XA1

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ1
ఫోన్ ధర రూ.19,012
నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.1698
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LG G6

ఎల్‌జీ జీ6
ధర రూ.41,899

నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.4287
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LG V20

ఎల్‌జీ వీ20
ధర రూ34,679

నెలవారీ చెల్లించాల్సిన వాయిదా రూ.3094
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best EMI offers on Android N smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot