సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

Posted By:

ప్రతి ఒక్కరికి బ్రాండెడ్ క్వాలటీ స్మార్ట్‌ఫోన్ వాడాలన్న కోరిక ఉంటుంది. అయితే అనుకున్నంత బడ్జెట్ లేకపోవటం వల్ల ఏదో ఒక స్మార్ట్‌ఫోన్‌తో సంతృప్తి పడాల్సి వస్తుంది. ఈ రకమైన సమస్యకు ఈకామర్స్ వెబ్‌సైట్లు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల పై సున్నా వడ్డితో కూడిన ఈఎమ్ఐ ఆఫర్‌లను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అందిస్తున్నాయి. అంటే ఏ విధమైన వడ్డి లేకుండా నెలవారీ వాయిదా చెల్లింపుతో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చన్న మాట. సున్నా వడ్డితో నెలవారీ చెల్లింపు పై లభ్యమవుతున్న 10 హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7
ధర రూ.28975
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

యాపిల్ ఐఫోన్ 6

ధర రూ.51,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

హెచ్‌టీసీ డిజైర్ 820
ధర రూ.21,822
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

షియోమి ఎమ్ఐ4
ధర రూ.19,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్
ధర రూ.50,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5
ధర రూ.28,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

హెచ్‌టీసీ డిజైర్ 816
ధర రూ.26,568
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

గూగుల్ నెక్సస్ 6
ధర రూ.43,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5
ధర రూ.24550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సున్నా వడ్డితో స్మార్ట్‌ఫోన్‌లు, 10 బెస్ట్ డీల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
ధర రూ.64,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best EMI Offers on Smartphones: Top 10 Zero Percent Interest Deals in India. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot