భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

Written By:

భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, మే 25 నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్నబిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌ల పై ఆసక్తికర డిస్కౌంట్‌లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

ఈ సేల్‌ను పురస్కరించుకుని భారీ ధర తగ్గింపును అందుకున్న ఫోన్‌లలో మోటో ఎక్స్ స్టైల్, నెక్సుస్ 6పీతో పాటు ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన లీ 1ఎస్ ఇకో, సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016 ఎడిషన్)లు ఉన్నాయి. బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను పురస్కరించుకుని 20 స్మార్ట్‌ఫోన్‌ల పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్నబెస్ట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...

Read More : మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

లీఇకో లీ1ఎస్ ఇకో
కొనుగోలు పై రూ.1,300 విలువ చేసే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఉచితం,
ఫోన్ బెస్ట్ ధర రూ.9,999.
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,497
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 - 6 (2016 ఎడిషన్)
ఫోన్ బెస్ట్ ధర రూ.15,990
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.2,990
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5
ఫోన్ బెస్ట్ ధర రూ.10,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.2,499
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

లెనోవో వైబ్ కే5 ప్లస్
ఫోన్ బెస్ట్ ధర రూ.8,499
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

మైక్రోమాక్స్ కాన్వాస్ ఇవోక్
ఫోన్ బెస్ట్ ధర రూ.8,499
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,499
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

ఫోన్ బెస్ట్ ధర రూ.6,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,499
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7
ఫోన్ బెస్ట్ ధర రూ.10,190
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,790
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

మోటరోలా మోటో ఎక్స్ స్టైల్
ఫోన్ బెస్ట్ ధర రూ.20,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.5,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్
ఫోన్ బెస్ట్ ధర రూ.12,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.2,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

మోటరోలా మోటో టర్బో
బెస్ట్ ధర రూ.21,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.6,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

హువావే నెక్సుస్ 6పీ
బెస్ట్ ధర రూ.42,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.21,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

మోటో జీ3
ఫోన్ బెస్ట్ ధర రూ.9999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.1,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్
ఫోన్ బెస్ట్ ధర రూ.29,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.14,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

ఆసుస్ జెన్‌ఫోన్ 2 జెడ్ఈ551ఎమ్ఎల్
ఫోన్ బెస్ట్ ధర రూ.19,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.3,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

హువావే హానర్ 7
ఫోన్ బెస్ట్ ధర రూ.22,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై రూ.5,999
ఫోన్ పూర్తి స్పెసిపికేషన్స్‌తో పాటు ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Exchange and Discount Offers: Top 20 deals on Flipkart's Big Shopping Days. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot