Home
Mobile

రూ.1000కే ఫీచర్ ఫోన్,బెస్ట్ ఫోన్ ఏదో మీరే సెలక్ట్ చేసుకోండి

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు రాజ్యమేలుతున్న తరుణంలో ఫీచర్ ఫోన్లు తెరవెనక్కి వెళ్లిపోయాయి. అందరూ స్మార్ట్‌ఫోన్లుతో సోషల్ మీడియాను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు రాజ్యమేలుతున్న తరుణంలో ఫీచర్ ఫోన్లు తెరవెనక్కి వెళ్లిపోయాయి. అందరూ స్మార్ట్‌ఫోన్లుతో సోషల్ మీడియాను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియా ఇష్టంలేనివారు ఈ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు కూడా..అయితే వీరు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.అయితే సోషల్ మీడియాతో కాంటాక్ట్స్ లేకుండా ఫీచర్ ఫోన్లను ఉపయోగించాలనుకున్న వారికి మార్కెట్లో కేవలం రూ.1000కే ఫీచర్ ఫోన్లు లభిస్తున్నాయి.ఈ కామర్స్ సైట్లలో ఇప్పుడు రూ.1000ల్లో దొరికే ఫీచర్ ఫోన్లను మీకందిస్తున్నాం. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 Megus Lite

Megus Lite

ధర రూ.899

ఫీచర్లు

- 1.77 ఇంచుల డిస్‌ప్లే, 240 x 320 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,32ఎంబీ ర్యామ్,32ఎంబీ ఇంటర్నల్ మెమరీ,డ్యూయల్ సిమ్(2జీ+2జీ)
- మెమరీ కార్డు స్లాట్ టైప్ : డెడికేటెడ్ స్లాట్ ,ప్రైమరీ కెమెరా :1.3 మెగా పిక్సెల్ విత్ మెగా ఫ్లాష్
- సిమ్ సైజ్ : పెద్ద సైజ్ ,సపోర్టడ్ లాంగ్వాజెస్ : 24 ఇండియన్ లాంగ్వాజెస్ ,సిమ్ టైప్ :డ్యూయల్ సిమ్
- 1200 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Trio T6*

Trio T6*

ధర రూ.899

ఫీచర్లు

- 2.4ఇంచుల డిస్‌ప్లే
- డిజిటల్ కెమెరా | బ్లూటూత్
- మ్యూజిక్ ప్లే / వీడియో ప్లే విత్ 2030 స్పీకర్
- వైర్లెస్ FM రేడియో | 1000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Aqua J3

Aqua J3

ధర రూ.649

ఫీచర్లు

- 1.8 ఇంచుల మెగా స్క్రీన్ , డ్యూయల్ సీఎం (GSM+GSM), వైర్లెస్ FM రేడియో,మ్యూజిక్ మరియు వీడియో ప్లేయర్
- బ్లూటూత్ మరియు ఎక్స్‌పాండబుల్ మెమరీ , 1 సంవత్సరం వారంటీ
- ఆటో కాల్ రికార్డింగ్ ,స్పీడ్ డయల్ , FM రికార్డింగ్ , మొబైల్ ట్రాకర్ ,ఇంటర్నెట్ & మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్
- 1000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Zen Power 101 X60

Zen Power 101 X60

ధర రూ.999

ఫీచర్లు

- 20 KB ROM | 8 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ
- 1.8 ఇంచుల డిస్‌ప్లే
- 1.3మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 2400 ఎంఏహెచ్ బ్యాటరీ

 

I Kall K19 New

I Kall K19 New

ధర రూ.611

ఫీచర్లు

- 64ఎంబీ ROM | 32 ఎంబీ ర్యామ్
- 1.8 ఇంచుల డిస్‌ప్లే
- 0.3మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 800 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Fox Bolt FX241 (Gold)

Fox Bolt FX241 (Gold)

ధర రూ.899

ఫీచర్లు

- 32ఎంబీ ROM | 32 ఎంబీ ర్యామ్ | 32 ఎంబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ
- 2.4 ఇంచుల డిస్‌ప్లే
- 0.3మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 1800 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Inovu A1i

Inovu A1i

ధర రూ.699

ఫీచర్లు

- 32ఎంబీ ROM | 32 ఎంబీ ర్యామ్
- 1.77 ఇంచుల డిస్‌ప్లే
- 0.08మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 800 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Best Mobiles in India

English summary
Best feature phones to buy under Rs. 1,000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X