ఆత్మీయులకు కానుకగా అందించేందుకు బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్ ఫోన్లు

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్లు రాకముందు ఫీచర్ ఫోన్లు మార్కెట్‌ని ఏలాయి. సోషల్ మీడియా విప్లవం వచ్చిన తరువాత ఈ ఫీచర్ ఫోన్లు తెర వెనక్కి వెళ్లిపోయాయి. అయినప్పటికీ చాలామందికి ఫీచర్ ఫోన్లు అంటే ఇప్పటికీ ఇష్టమే. సోషల్ మీడియా నేడు రోజురోజుకు దిగజారిపోతున్న నేపథ్యంలో చాలామంది దాని నుంచి బయటపడే ప్రయత్నంలో ఈ ఫీచర్ ఫోన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారన్నది కాదనలేని వాస్తవం. ఇక ఇంటర్నెట మీద ఆసక్తి లేనివారు కూడా ముందుగా చూసేది ఈ ఫోన్ల వైపే అన్నది బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో చాలామంది పెద్దలకు గిఫ్ట్‌గా ఈ ఫీచర్ ఫోన్లను అందిస్తుంటారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే పల్లెల్లో ఇప్పటికీ చాలామంది ఈ ఫోన్లనే వాడుతున్నారు. ఈ సంధర్భంగా పెద్దలకు గిఫ్ట్ గా అందించేందుకు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న కొన్ని బెస్ట్ ఫీచర్ ఫోన్ల వివరాలను అందిస్తున్నాం. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

డ్యూయెల్ డిస్‌ప్లేతో తొలిసారిగా మిజు ప్రొ 7, బడ్జెట్ ధర, పరిమిత స్టాకు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో F90M

ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
2.4 డిస్‌ప్లే
512 ఎంబి ర్యామ్
4జిబి ROM
2 ఎంపి రేర్ కెమెరా
2000 బ్యాటరీ

నోకియా 105 DUAL

ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
1.8 డిస్‌ప్లే
4 ఎంబి ర్యామ్
4ఎంబి ROM
2 ఎంపి రేర్ కెమెరా
800 బ్యాటరీ

Samsung Guru Music 2 (White)

ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
2 inch QVGA Display
Expandable Upto 16 GB
0MP Front Camera
NA 0 Single Core 208MHz Processor
800 mAh Li-Ion Battery

Philips E162 (Black)

Buy this phone on Flipkart
2.4 inch Display
32 MB RAM
32 MB ROM
0.08MP Rear Camera
1600 mAh Battery

Intex Eco 205 (Black, Blue)

Buy this phone on Flipkart
1.8 inch Display
60 KB ROM
1MP Rear Camera
1800 mAh Battery

Spice Z301 (Metallic Blue)

Buy this phone on Flipkart
Key specs
2.8 inch Display
56 MB RAM
56 MB ROM
0.03MP Rear Camera
1500 mAh Battery

Lava KKT 28i (Black & Red)

Buy this phone on Flipkart
Key specs
2.8 inch Display
56 MB RAM
56 MB ROM
0.03MP Rear Camera
1500 mAh Battery

Intex Ultra Selfie (Black)

Buy this phone on Flipkart
Key specs
2.8 inch Display
56 MB RAM
56 MB ROM
0.03MP Rear Camera
3000 mAh Battery

Nokia 130

Buy this phone on Flipkart
Key specs
1.7 inch Display
4 MB RAM
8 MB ROM
0.3MP Rear Camera
1020 mAh Battery

Celkon C9 Mega (Black)

Buy This phone on Flipkart
Key Specs
2.4 inch Display
1 MB RAM
1 MB ROM
1.3MP Rear Camera
1800 mAh Battery

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones are undoubtedly the most talked about Technology products in the modern times. We have smart mobile phones in every possible price-segment, ranging from as low as Rs. 3,000 to as high as Rs. 1.25 lakhs.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot