గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

|

మంగళవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్ ఇండియా గెలాక్సీ నోట్ 3 ఫాబ్లెట్ ఇంకా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. రిటైలింగ్ మార్కెట్లో గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ స్మార్ట్ వాచ్ సెప్టంబర్ 25 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతుంది.

ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణం‌గానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరుని‌గాను ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో 70 అప్లికేషన్ తయారీ సంస్థలతో సామ్‌సంగ్ ఒప్పందం కుదుర్చుకుంది. పాపులర్ అప్లికేషన్‌లైన ఎవర్ నోట్, పాత్, రన్ కీపర్, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్‌లను గెలాక్సీ గేర్ వాచ్ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ గేర్ స్మార్ట్ వాచ్ లోని 5 అత్యుత్తమ ఫీచర్లు

1.) వాయిస్ కాల్స్, ఎస్ వాయిస్

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్‌కు ఉపకరిస్తుంది. వాచ్‌లోని మరో ఫీచర్ ఎస్ వాయిస్‌తో వాతావరణం, ఆలారమ్ ఇంకా డ్రాఫ్ట్ మెసేజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

2.) 1.9 మెగా పిక్సల్ కెమెరా, మెమోగ్రాఫర్

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన 1.9 మెగా పిక్సల్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

3.) భిన్నమైన కలర్ వేరియంట్‌లు,

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

4.) మ్యూజిక్ కంట్రోల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లే చేసిన మ్యూజిక్‌ను గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.

5.) పిడో మీటర్:

గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన పిడీమీటర్ ఫీచర్ మీ వ్యాయామ తీరుకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

వాయిస్ కాల్స్, ఎస్ వాయిస్

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్‌కు ఉపకరిస్తుంది. వాచ్‌లోని మరో ఫీచర్ ఎస్ వాయిస్‌తో వాతావరణం, ఆలారమ్ ఇంకా డ్రాఫ్ట్ మెసేజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

1.9 మెగా పిక్సల్ కెమెరా, మెమోగ్రాఫర్

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన 1.9 మెగా పిక్సల్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు
 
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

భిన్నమైన కలర్ వేరియంట్‌లు,

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

మ్యూజిక్ కంట్రోల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లే చేసిన మ్యూజిక్‌ను గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

పిడో మీటర్:

గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన పిడీమీటర్ ఫీచర్ మీ వ్యాయామ తీరుకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ థర్డ్ పార్టీ

అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో 70 అప్లికేషన్ తయారీ సంస్థలతో సామ్‌సంగ్ ఒప్పందం కుదుర్చుకుంది. పాపులర్ అప్లికేషన్‌లైన ఎవర్ నోట్, పాత్, రన్ కీపర్, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్‌లను గెలాక్సీ గేర్ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో 70 అప్లికేషన్ తయారీ సంస్థలతో సామ్‌సంగ్ ఒప్పందం కుదుర్చుకుంది. పాపులర్ అప్లికేషన్‌లైన ఎవర్ నోట్, పాత్, రన్ కీపర్, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్‌లను గెలాక్సీ గేర్ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X