బడ్జెట్ ధరలో ఫింగర్ ప్రింట్ స్కానర్ గల స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?
స్మార్ట్‌ఫోన్‌ల పట్ల యువతలో పెరుగుతోన్న క్రేజ్ కారణంగా రోజుకో కొత్త మోడల్ పోన్ మార్కెట్లోకి వస్తోంది. ప్రస్తుం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ తో వస్తోన్న ఫోన్ లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కలిగి ఉన్న ఫోన్‌లో యూజర్ డేటాకు మరింత సెక్యూరిటీ ఉంటుంది.ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎనేబుల్ అయి ఉన్న ఫోన్‌ను యజమాని తప్ప వేరొకరు అన్‌లాక్ చేయలరు. అంతేకాకుండా, ఈ ప్రక్రియ ద్వారా ఫోన్ అన్‌లాకింగ్ ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది.రూ.10,000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ స్మార్ట్‌ఫోన్లు కోసం ఓ లుక్కేయండి..

Honor 7C(ధర రూ. 9,999):
5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్

Motorola Moto E4 Plus(ధర రూ. 8,999):
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.1.1 నౌఘాట్ ఆపరేటింగ్ సిస్టమ్

Xiaomi Redmi 5(ధర రూ. 7,999):
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.1.2 నౌఘాట్ ఆపరేటింగ్ సిస్టమ్

InFocus Vision 3(ధర రూ. 6,999):
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆపరేటింగ్ సిస్టమ్

Honor 7A(ధర రూ. 8,999):
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్

Gionee A1 Lite(ధర రూ. 8,384):
5.3 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 GHz Quad-core MediaTek ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆపరేటింగ్ సిస్టమ్

Xiaomi Redmi Y1(ధర రూ. 8,999):
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 3080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.1.2 నౌఘాట్ ఆపరేటింగ్ సిస్టమ్

Motorola Moto E5(ధర రూ. 9,999):
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్

Infocus Turbo 5 Plus(ధర రూ. 8,499):
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.5GHz MT6750 Octa Core Processor , 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 4850 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ,ఆండ్రాయిడ్ 7.0 నౌఘాట్ ఆపరేటింగ్ సిస్టమ్


Click it and Unblock the Notifications








