Just In
- 6 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 8 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్‌లు!
- 12 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
ఖాళీ కడుపుతో పండ్లు, ఎండుద్రాక్ష తినే వారు, ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి
- News
మరో పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న కేసీఆర్: వరంగల్లో హరీశ్ రావు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
బెస్ట్ హైడెఫినిషన్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు
నిన్న మొన్నటి వరకు మనకు720 పిక్స్లల్ రిసల్యూషన్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి 1080 రిసల్యూషన్ పిక్సల్ డిస్‌ప్లేలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. సోనీ, ఎల్‌జి, సామ్‌సంగ్, లెనోవో వంటి మొబైల్ కంపెనీలు అధిక ముగింపు శ్రేణిలో హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. వాటిలో ఉత్తమ 5 స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు
ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో
5.5 అంగుళాల పూర్తి హడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో కె900
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 5.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై కనెక్టువిటీ, లియోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.26,200. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ఎల్
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఫోన్ ధర రూ.27,590.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా జెడ్
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్, వన్‌టచ్ కనెక్ట్ విత్ ఎన్‌ఎఫ్‌సీ, పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్. ఫోన్ ధర రూ.30,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3
ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్. ధర రూ.44,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470