ఈ 5 ఫోన్‌లలో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కేక...
స్మార్ట్‌ఫోన్‌లలో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత వీడియోలను చిత్రీకరించే వీధానమే పూర్తిగా మారిపోయింది.
స్మార్ట్‌ఫోన్‌లలో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత వీడియోలను చిత్రీకరించే వీధానమే పూర్తిగా మారిపోయింది. స్లో మోషన్ ఫీచర్‌తో క్యాప్చుర్ చేసే వీడియోలు, నార్మల్ వీడియలతో పోలిస్తే 32 రెట్లు నెమ్మదిగా 960 ఫ్రేమ్స్ ఫర్ సెకన్ రేటుతో క్యాప్చుర్ అవుతుంది.

సూపర్ స్లో మోషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయటం ద్వారా కెమెరా 0.2 సెకన్ల పాటు చిత్రీకరించిన యాక్షన్‌ను 6 సెకన్లకు ఎక్స్‌టెండ్ చేసి 3 నుంచి 15 ఎంబీల డేటా మధ్య GIF ఫైల్స్‌ను క్రియేట్ చేయగలగుతుంది. ఇదే సమయంలో స్లో మోషన్ ఫీచర్‌తో క్యాప్చుర్ చేసే వీడియోల్లో ప్రతి అంశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అడ్వాన్సుడ్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ టెక్నాలజీతో మార్కెట్లో లభ్యమవుతోన్న 5 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ 6 (OnePlus 6)
వన్‌ప్లస్ 6 కీలక స్పెసిఫికేషన్స్..
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే (2280 × 1080 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 2.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), డ్యుయల్ సిమ్ కనెక్టువీటీ (నానో+నానో), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, f/1.7 అపెర్చుర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ డ్యాష్ ఛార్జ్ సపోర్ట్.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 (Samsung Galaxy Note 9)
గెలాక్సీ నోట్ 9 కీలక స్పెసిఫికేషన్స్..
6.4 ఇంచ్ క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ (2960 × 1440 పిక్సల్స్) సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే విత్ 516 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, సామ్‌సంగ్ ఎక్సినోస్ 9 సిరీస్ 9810 ఆక్టా కోర్ ప్రాసెసర్, మాలీ G72MP18 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 512జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్, 4G VoLTE సపోర్ట్, 4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్ (Sony Xperia XZs)
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్ కీలక స్పెసిఫికేషన్స్..
5.2 ఇంచ్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (1920 x 1080 పిక్సల్స్) విత్ ఎక్స్-రియాల్టీ అండ్ డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64-బిట్ 14ఎన్ఎమ్ ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 19 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎక్స్‌మోస్ ఆర్ఎస్ సెన్సార్, 1/2.3″ సెన్సార్, f/2.0 లెన్స్, ప్రెడిక్టివ్ అండ్ లేజర్ ఆటో ఫోకస్, 5-యాక్సిస్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్, 960fps స్లో మోషన్ వీడియో రికార్డింగ్), 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 2900ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ Qnovo's అడాప్టివ్ ఛార్జింగ్ టెక్నాలజీ.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2 (Sony Xperia XZ2)
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2 కీలక స్పెసిఫికేషన్స్..
5.2 ఇంచ్ ట్రైల్యూమినస్ HDR డిస్‌ప్లే (2160 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 630 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 19 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎక్స్‌మోస్ ఆర్ఎస్ సెన్సార్, 1/2.3″ సెన్సార్, f/2.0 లెన్స్, ప్రెడిక్టివ్ క్యాప్చుర్, 5 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్, స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్, 960fps స్లో మోషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4జీ VoLTE సపోర్ట్, 3180ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియమ్ (Sony Xperia XZ Premium)
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియమ్ స్పెసిఫికేషన్స్..
5.5 ఇంచ్ (3840 x 2160పిక్సల్స్) 4కే హెచ్‌డీఆర్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే విత్ ఎక్స్-రియాల్టీ ఇంజిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ 835 ప్రాసెసర్, అడ్రినో 540 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ (ఆప్షనల్), 19 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎక్స్‌మోస్ ఆర్ఎస్ సెన్సార్, 1/2.3″ సెన్సార్, f/2.0 లెన్స్, ప్రెడిక్టివ్ అండ్ లేజర్ ఆటో ఫోకస్, 5-యాక్సిస్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్, 960fps స్లో మోషన్ వీడియో రికార్డింగ్), 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.


Click it and Unblock the Notifications








