స్మార్ట్‌ఫోన్‌ల పై హోలీ ఆఫర్స్...

భారతదేశ సుప్రసిద్ధ పండుగలలో హోలీ ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీనికి రంగుల పండుగ అని కూడా పేరుంది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన తగ్గింపు ధరల్లో లభ్యమవుతున్న పలు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లలో DVD, VCD ఫైల్స్‌ను రన్ చేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 7

యాపిల్ ఐఫోన్ 7
17% ప్రత్యేక తగ్గింపుతో
బెస్ట్ ధర రూ 49,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ
జీతో వడ్డీతో EMI సౌకర్యం,
బెస్ట్ ధర రూ.29,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

Lenovo ZUK Z2 Plus Dual Sim

లెనోవో జుక్ జెడ్2 ప్లస్ డ్యుయల్ సిమ్
15% ప్రత్యేక తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.16,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy C9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
5% ప్రత్యేక తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.36,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

Moto G4 Plus

మోటో జీ4 ప్లస్
7% ప్రత్యేక తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.36,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే డీల్‌కు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Holi 2017 Offers on Smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot